బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయి చెల్లించండి.. స్కూటీని ఇంటికి తీసుకెళ్లండి..!

Hero Motocorp: మీరు స్కూటీని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే కేవలం ఒక్క రూపాయి డౌన్ పేమెంట్‌తో ఇంటికి తీసుకురావచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయి చెల్లించండి.. స్కూటీని ఇంటికి తీసుకెళ్లండి..!
Hero Motocorp
Follow us
uppula Raju

|

Updated on: Mar 09, 2022 | 7:30 AM

Hero Motocorp: మీరు స్కూటీని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే కేవలం ఒక్క రూపాయి డౌన్ పేమెంట్‌తో ఇంటికి తీసుకురావచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హీరో మోటోకార్ప్ ఈ ప్రకటన చేసింది. అయితే ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. అంతేకాదు మార్చి 11 వరకు మాత్రమే కొనసాగుతుంది. ఈ సమయంలో మీరు సమీపంలోని హీరో షోరూమ్‌ని సందర్శించడం ద్వారా ఏదైనా స్కూటర్‌ని కొనుగోలు చేయవచ్చు. రూ.1 డౌన్ పేమెంట్ సౌకర్యంతో క్యాష్ బోనస్ ఆఫర్ కూడా ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ ప్రకారం మాస్ట్రో ఎడ్జ్ 125, డెస్టినీ 125, ప్లెజర్ ప్లస్ కొనుగోలుపై మహిళలకు రూ.4,000 వరకు నగదు బోనస్ ఇస్తున్నారు. దీంతో పాటు డెస్టినీ 125 బైక్ కొనుగోలుపై రూ. 2,000 లాయల్టీ బోనస్ కూడా అందుబాటులో ఉంది. బుకింగ్‌ మహిళ పేరు మీద ఉండాలి. మార్కెట్‌లో డెస్టినీ 125 ధర రూ.70,400, మాస్ట్రో ఎడ్జ్ 125 ధర రూ.73,450, మాస్ట్రో ఎడ్జ్ 110 ధర రూ.66,820. 4 నుంచి 6 వేల రూపాయల తగ్గింపు మీకు చాలా ఉపశమనం కలిగిస్తుంది.

అలాగే భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే ద్విచక్ర వాహనం ఏదైనా ఉందంటే అది హీరో స్ప్లెండర్. ఇతర బైకులతో పోలిస్తే ఈ బైక్ రేట్‌, మెయింటెన్స్‌ ఖర్చు కూడా చాలా తక్కువ. అందుకే సామాన్య ప్రజలు దీనిని ఎక్కువగా విక్రయించడానికి ఇష్ట పడతారు. అయితే పెట్రోల్ ధరలు అధికంగా పెరగడంతో చాలామంది ద్విచక్ర వాహనాలను బయటకు తీయాలంటే ఆలోచిస్తున్నారు. అయితే సామాన్య ప్రజానీకం వీటి నుంచి బయటపడటానికి హీరో కంపెనీ స్ప్లెండర్ బైక్ కోసం ఈవీ కన్వర్షన్ కిట్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. తమకు ఇష్టమైన బైకులో ఈ ఎలక్ట్రిక్ కిట్ ఇన్స్టాల్ చేయడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు దీనికి ఆర్టీఓ ఆమోదం కూడా లభించడం విశేషం.

Cricketers: పెళ్లికాకముందే ఈ ఐదుగురు స్టార్‌ క్రికెటర్లు తండ్రులయ్యారు..!

RCB కొత్త కెప్టెన్‌ ఎవరు..? అందరు అనుకున్నట్లు అతడేనా.. నేడు అధికారికంగా వెల్లడించే అవకాశం..

Health News: శ్వాసకోశ వ్యాధులున్నవారు ఈ ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది.. ఎందుకంటే..?

వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..