Hero Motorcorp: బైక్ కొనాలనుకునే వారికి బిగ్ షాక్.. నేటి నుంచి ఈ బైక్‌ల ధరలు భారీగా పెరిగాయ్..!

Hero Motorcorp: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వినియోగదారులకు పెద్ద షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. జూలై 3 అంటే నేటి నుంచి కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న అన్ని బైక్స్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Hero Motorcorp: బైక్ కొనాలనుకునే వారికి బిగ్ షాక్.. నేటి నుంచి ఈ బైక్‌ల ధరలు భారీగా పెరిగాయ్..!
Bike
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 03, 2023 | 5:54 AM

Hero Motorcorp: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వినియోగదారులకు పెద్ద షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. జూలై 3 అంటే నేటి నుంచి కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న అన్ని బైక్స్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి 2 శాతం ధరలు పెంచిన కంపెనీ, ఇప్పుడు మరోసారి పెంచి బిగ్ షాక్ ఇచ్చింది. కంపెనీ ఇన్‌పుట్ ఖర్చులు, ముడి పదార్థాల ధరలు, అన్నింటిని బేరీజు వేసుకుని ధరలు పెంచడం జరిగిందని కంపెనీ ప్రకటించింది. హీరో ప్రకటన ప్రకారం.. అన్ని రకాల బైక్స్, స్కూటీలపై ధరలు పెరగనున్నాయి.

ధరల పెరుగుదలపై కంపెనీ ప్రకటన..

స్కూటర్లు, బైక్‌ల ధరలు పెంపుపై హీరో మోటోకార్ప్ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతుంటుంది. ఇందులో భాగంగానే ద్విచక్రవాహనాల ధరలన పెంచినట్లు తెలిపింది. సమీక్ష సమయంలో కంపెనీ ఇన్‌పుట్ ఖర్చులు, ముడి పదార్థాల ధరలు, వ్యాపార కార్యక్రమాలు సహా అనేక అంశాలను అంచనా వేసి, దాని ఆధారంగా ధరలు పెంచడం జరిగిందని తెలిపింది మోటో కార్ప్.

ఎంత ధర పెంచింది..?

హీరో మోటోకార్ప్ ద్విచక్రవాహనాల ధరలను ప్రస్తుతం ఉన్న ధరకంటే 1.5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధర దేశ వ్యాప్తంగా జూన్ 3 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే, ఆయా నగరాల్లో ద్విచక్రవాహనాల ధరలు మారే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పడిపోయిన విక్రయాలు..

హీరో మోటోకార్ప్ యూనిట్స్ విక్రయాలను పరిశీలిస్తే.. జూన్ నెల చివరి నాటికి కంపెనీ 4,36,993 యూనిట్లను విక్రయించింది. ఇదే సమయంలో గతేడాది జూన్‌లో 4,84,867 యూనిట్ల విక్రయాలు జరిగాయి. దీని ప్రకారం.. ఏడాది కాలంలో కంపెనీ విక్రయాలు 9.87 శాతం పడిపోయాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?