Amazon Sale 2023: మదర్స్ డే రోజున అమ్మకు మరచిపోలేని బహుమతి ఇవ్వాలనుకొంటున్నారా? అయితే మీకు బెస్ట్ ఆప్షన్లు ఇవే..
మే నెల 14న మాతృ దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఆ రోజును మీ అమ్మకు ఓ మరిచిపోలేని రోజుగా మార్చేయండి. అందుకోసం అమెజాన్ సేల్ 2023 మీకు బాగా ఉపయోగపడవచ్చు. మదర్స్ డే సందర్భంగా నెక్లెస్ లు, లాకెట్లపై దాదాపు 85శాతం వరకూ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది.
అమ్మా అనే పిలుపులోనే ఏదో తెలియని మాధుర్యం ఉంది. నవమాసాలు మోయడమే కాదు కంటి రెప్పలా కాపాడుతూ పిల్లలను సాకుతుంది అమ్మ. అటువంటి అమ్మ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేం. అయితే అమ్మను ప్రేమగా చూసుకోవడం, ఆ తల్లి విలువను గుర్తించడమే ఆమెకు మనం ఇచ్చే గొప్ప బహుమతి. మే నెల 14న మాతృ దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఆ రోజును మీ అమ్మకు ఓ మరిచిపోలేని రోజుగా మార్చేయండి. అందుకోసం అమెజాన్ సేల్ 2023 మీకు బాగా ఉపయోగపడవచ్చు. మదర్స్ డే సందర్భంగా నెక్లెస్ లు, లాకెట్లపై దాదాపు 85శాతం వరకూ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. వాటిల్లో బెస్ట్ ఎంపిక చేసుకొని, మదర్స్ డే రోజు మీ ప్రేమను అమ్మకు చూపించవచ్చు. అమెజాన్ సేల్ లో ఉన్న బెస్ట్ పెండెంట్ లను మీకు పరిచయం చేస్తున్నాం. ఓ లుక్కేయండి..
క్లారా 925 స్టెర్లింగ్ సిల్వర్ పెండెంట్ సెట్@ 49% డిస్కౌంట్..
ఈ అందమైన సిల్వర్ పెండెంట్ సెట్ అమెజాన్ సేల్ 2023లో 49% తగ్గింపుతో లభిస్తోంది. 2023 మదర్స్ డే సందర్భంగా దీన్ని బహుమతిగా ఇస్తే అమ్మ ముఖంలో చిరునవ్వు ఖాయం. ఇది స్వచ్ఛమైన స్టెర్లింగ్ సిల్వర్ చైన్‌తో రూపొందించబడింది. దీనిలో చెవిపోగు సెట్ కూడా ఉంది. సాధారణ సందర్భాలలో కూడా ధరించవచ్చు. ఈ లాకెట్టు సెట్ డైమండ్ రూపాన్ని ఇస్తుంది. అమెజాన్ లో ఈ లాకెట్టు సెట్ ధర రూ. 2,559 గా ఉంది.
జెనెమె పెండెంట్ సెట్ @ 86% డిస్కౌంట్..
జెనెమె లాకెట్టు సెట్‌లో చెవిపోగులు, పెండెంట్ల మీద అమెరికన్ వజ్రాలు ఉన్నాయి. బంగారు పూతతో కూడిన ఆభరణాల డిజైన్ అత్యుత్తమ రూపాన్ని ఇస్తుంది. మదర్స్ డే రోజున అమ్మకు గిఫ్ట్ గా ఇస్తే చాలా బాగుంటుంది. దీనిని మహిళలు, బాలికలు కూడా ధరించవచ్చు. అమెజాన్ సేల్ 2023లో భాగంగా 86% తగ్గింపును అందిస్తోంది. లాకెట్టు సెట్ ధర రూ. 279 మాత్రమే.
యూ బెల్లా పెండెంట్ సెట్@ 84% డిస్కౌంట్..
ఆక్సిడైజ్డ్ నగలను ఇష్టపడే వారికి ఈ లాకెట్టు సెట్ గొప్ప ఎంపిక. అమెజాన్ సేల్ 2023 84% తగ్గింపును అందిస్తోంది. అధిక నాణ్యతతో దీనిని తయారు చేశారు. ఎక్కవకాలం ఉండేలా పాలిష్ చేసి ఇస్తారు. ఈ లాకెట్ సెట్ ధర అమెజాన్ లో రూ. 245 మాత్రమే.
కృష్ణా పెరల్స్ పెండెంట్ సెట్ @ 50% డిస్కౌంట్..
ఈ అందమైన ముత్యాల లాకెట్ సెట్ మదర్స్ డే నాడు బహుమతిగా ఇవ్వడానికి బెస్ట్ ఎంపిక. ఈ ముత్యాల సెట్ సూట్, సిల్క్ చీరలకు అద్భుతంగా మ్యాచ్ అవుతుంది. అమెజాన్ దీనిపై 50% డిస్కౌంట్ ఉంది. దీని ధర ధర రూ. 7,998గా ఉంది.
ఆర్నేట్ జ్యువెల్స్ పెండెంట్ సెట్ @ 55% ఆఫ్
మరో అందమైన పెండెంట్ సెట్ అమెజాన్ సేల్ 2023లో 55% తగ్గింపుతో లభిస్తుంది. దీనిని సంప్రదాయ, పాశ్చాత్య దుస్తులలో ధరించవచ్చు. డిజైన్ రాయల్‌గా ఉన్నందున మదర్స్ డే రోజున దీన్ని పొందడం గొప్ప ఆలోచన, స్వచ్ఛమైన వెండితో ఇది తయారు చేయబడింది. ఈపెండెంట్ సెట్ ధర అమెజాన్ లో రూ. 5,195గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..