AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC Bank: కోట్లాది మంది వినియోగదారులకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ

ఎంసీఎల్ఆర్‌ను నిర్ణయించేటప్పుడు డిపాజిట్ రేటు, రెపో రేటు, నిర్వహణ వ్యయం, నగదు నిల్వల నిష్పత్తి నిర్వహణ వ్యయంతో సహా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. రెపో రేటులో మార్పులు ఎంసీఎల్ఆర్ రేటుపై ప్రభావం చూపుతాయి. ఎంసిఎల్ఆర్‌లో మార్పులు రుణం వడ్డీ రేటును ప్రభావితం చేస్తాయి, ఇది రుణగ్రహీతల ఈఎమ్ఐని పెంచుతుంది. ఎంసీఎల్ఆర్ పెంపు ప్రభావం గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు సహా అన్ని..

HDFC Bank: కోట్లాది మంది వినియోగదారులకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ
Hdfc
Subhash Goud
|

Updated on: Mar 08, 2024 | 7:45 AM

Share

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్ డీఎఫ్ సీ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ కొన్ని కాలాల రుణాలపై ఎంసీఎల్ఆర్‌ను పెంచింది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు అంటే 0.05 శాతం పెంచింది. బ్యాంకు ఎంసీఎల్ఆర్‌ పెంచడం వల్ల గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ రుణాల ఈఎంఐ పెరుగుతుంది. ఈ కొత్త రేట్లు 7 మార్చి 2024 నుంచి అమల్లోకి వచ్చాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓవర్‌నైట్‌ ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.90 శాతం నుంచి 8.95 శాతానికి చేరింది.
  • ఒక నెల ఎంసీఎల్ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు పెంచి 8.95 శాతానికి పెంచింది. అందులో ఎలాంటి మార్పు లేదు.
  • మూడు నెలల ఎంసీఎల్ఆర్‌ను కూడా బేసిస్ పాయింట్లు పెంచి 9.10 శాతం నుంచి 9.15 శాతానికి పెంచింది.
  • ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 9.30 శాతంగా ఉంది. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు.
  • ఏడాది పైబడిన కాలపరిమితికి ఎంసీఎల్ఆర్ 9.30 శాతంగా ఉంది. ఎలాంటి మార్పు లేదు.
  • రెండేళ్లకు పైబడిన కాలపరిమితికి ఎంసీఎల్ఆర్‌ను 9.35 శాతానికి తగ్గించింది.
  • మూడేళ్లకు పైగా ఎంసీఎల్ఆర్ 9.35 శాతంగా ఉంది. దీన్ని కూడా మార్చలేదు.

ఎంసీఎల్‌ఆర్‌ను ఇలా నిర్ణయిస్తారు

ఇవి కూడా చదవండి

ఎంసీఎల్ఆర్‌ను నిర్ణయించేటప్పుడు డిపాజిట్ రేటు, రెపో రేటు, నిర్వహణ వ్యయం, నగదు నిల్వల నిష్పత్తి నిర్వహణ వ్యయంతో సహా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. రెపో రేటులో మార్పులు ఎంసీఎల్ఆర్ రేటుపై ప్రభావం చూపుతాయి. ఎంసిఎల్ఆర్‌లో మార్పులు రుణం వడ్డీ రేటును ప్రభావితం చేస్తాయి, ఇది రుణగ్రహీతల ఈఎమ్ఐని పెంచుతుంది.

ఆటో లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఈఎంఐలు పెరుగుతాయి.

ఎంసీఎల్ఆర్ పెంపు ప్రభావం గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు సహా అన్ని రకాల రుణాల వడ్డీ రేటుపై కనిపిస్తుంది. లోన్ కస్టమర్లు మునుపటి కంటే ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా లోన్ తీసుకునే కస్టమర్లకు ఖరీదైన రుణాలు లభిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి