AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Interest Rates: సీనియర్‌ సిటిజన్లకు గుడ్‌ న్యూస్‌.. ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై కళ్లుచెదిరే వడ్డీ

భారతదేశంలో స్థిరమైన పెట్టుబడి ఎంపికగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ప్రాచుర్యం పొందాయి. పెట్టుబడికి ఎలాంటి రిస్క్‌ లేకుండా రాబడికి హామీ ఉండడంతో ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రజలు బ్యాంకుల ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడుతున్నారు. గత రెండేళ్లుగా బ్యాంకులు వడ్డీ రేట్లను నిరంతరం పెంచడం వల్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడిదారులు పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు. అయితే బ్యాంకుల మధ్య పెరిగిన పోటీ కారణంగా క్నొఇ బ్యాంకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎఫ్‌డీలపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి.

FD Interest Rates: సీనియర్‌ సిటిజన్లకు గుడ్‌ న్యూస్‌.. ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై కళ్లుచెదిరే వడ్డీ
Fixed Deposit
Nikhil
|

Updated on: Aug 18, 2024 | 8:10 PM

Share

భారతదేశంలో స్థిరమైన పెట్టుబడి ఎంపికగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ప్రాచుర్యం పొందాయి. పెట్టుబడికి ఎలాంటి రిస్క్‌ లేకుండా రాబడికి హామీ ఉండడంతో ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రజలు బ్యాంకుల ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడుతున్నారు. గత రెండేళ్లుగా బ్యాంకులు వడ్డీ రేట్లను నిరంతరం పెంచడం వల్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడిదారులు పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు. అయితే బ్యాంకుల మధ్య పెరిగిన పోటీ కారణంగా క్నొఇ బ్యాంకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎఫ్‌డీలపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. ప్రత్యేక ఎఫ్‌డీ ఆఫర్ల కింది కొన్ని బ్యాంకులు పెట్టుబడిదారులుకు 9 శాతం కంటే ఎక్కువ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.రూ. 3 కోట్ల కంటే ఎక్కువ మొత్తాలకు సీనియర్ సిటిజన్ ఎఫ్‌డిలపై 9.5 శాతం వరకు ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు పెట్టుబడిదారులకు అధిక వడ్డీను ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకులు ఎఫ్‌డీలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

అధిక వడ్డీ రేట్లు ఇచ్చే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇవే

  • సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీలపై నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడు సంవత్సరాల కాలవ్యవధి కోసం తన 9.5% వరకు వడ్డీ రేటును అందిస్తోంది.
  • సీనియర్ సిటిజన్ల కోసం సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్లలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 9.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
  • ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్లలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 9.1% వడ్డీ రేటును అందిస్తోంది.
  • జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడు సంవత్సరాల కాలవ్యవధి కోసం తన 8.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది.
  • యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్లలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ రేటును అందిస్తోంది.
  • ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్లలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 8 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

ఎఫ్‌డీలపై టీడీఎస్‌ డిడక్షన్‌ ఇలా

ఒక సంవత్సరంలో ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ రూ. 40,000 దాటితే, టీడీఎస్‌ డిడక్ట్‌ చేస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లకు, వడ్డీ రూ. 50000 దాటితే 10 శాతం టీడీఎస్‌ డిడక్ట్‌ చేస్తారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బెల్లంపల్లిలో హైటెన్షన్.. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉత్కంఠ
బెల్లంపల్లిలో హైటెన్షన్.. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉత్కంఠ
గ్రౌండ్ మధ్యలోకి వచ్చి మరీ తెలుగబ్బాయ్‌కి క్లాస్ పీకిన గంభీర్..
గ్రౌండ్ మధ్యలోకి వచ్చి మరీ తెలుగబ్బాయ్‌కి క్లాస్ పీకిన గంభీర్..
ఈ లక్షణాలు కనిపించినా.. మీ ఒంట్లో డయాబెటిస్‌ తిష్ఠ వేసినట్లే!
ఈ లక్షణాలు కనిపించినా.. మీ ఒంట్లో డయాబెటిస్‌ తిష్ఠ వేసినట్లే!
బాత్రూమ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్..
బాత్రూమ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్..
రైలులోని లగేజీ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కితే జరిమానా ఎంత? రూల్స్ ఏంటి
రైలులోని లగేజీ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కితే జరిమానా ఎంత? రూల్స్ ఏంటి
అరటిపండు లేదా ఖర్జూరం..మార్నింగ్ ఖాళీ కడుపుతో తినేందుకు ఏదిబెస్ట్
అరటిపండు లేదా ఖర్జూరం..మార్నింగ్ ఖాళీ కడుపుతో తినేందుకు ఏదిబెస్ట్
మ్యాట్‌ బండిల్స్ మధ్య గుట్టుగా...
మ్యాట్‌ బండిల్స్ మధ్య గుట్టుగా...
ఇండియన్‌ Vs వెస్ట్రన్‌ టాయిలెట్‌.. సరైన జీవనశైలికి ఏది మంచిది?
ఇండియన్‌ Vs వెస్ట్రన్‌ టాయిలెట్‌.. సరైన జీవనశైలికి ఏది మంచిది?
కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న కుర్ర భామ..
కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న కుర్ర భామ..
స్టాక్ మార్కెట్‌లో 'AI' గుబులు.. ఐటీ కంపెనీలకు భారీ షాక్!
స్టాక్ మార్కెట్‌లో 'AI' గుబులు.. ఐటీ కంపెనీలకు భారీ షాక్!