Gold Storage Rule: ఇంట్లో బంగారం ఉంటే పన్ను చెల్లించాలా? నిబంధనలు ఏంటి?

Gold Storage Rule: భారతదేశంలో బంగారం స్టోరేజీ రూల్స్‌ ఉన్నాయి. దేశంలో బంగారం కొనడం లేదా బహుమతిగా ఇచ్చే సంప్రదాయం చాలా కాలంగా ఉంది. ప్రజలు బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటారు. అయితే భద్రతను దృష్టిలో ఉంచుకుని చాలా మంది బ్యాంకు లాకర్లలో బంగారాన్ని ఉంచుతున్నారు. మరి ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు.. దానికి పన్ను చెల్లించాలా?

Gold Storage Rule: ఇంట్లో బంగారం ఉంటే పన్ను చెల్లించాలా? నిబంధనలు ఏంటి?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 16, 2024 | 7:02 PM

భారతదేశంలో బంగారం కొనడం శుభప్రదంతో పాటు పెట్టుబడికి చాలా ప్రసిద్ధి చెందింది. ఇది వివాహాలు, పుట్టినరోజులు లేదా ఏదైనా పెద్ద పండుగకు బహుమతిగా కూడా ఇస్తుంటారు. అలాగే మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. భారతీయ మహిళలకు బంగారు ఆభరణాలపై భిన్నమైన క్రేజ్ ఉంది. బంగారం చాలా ఖరీదైనది. చాలా మంది దానిని సురక్షితంగా ఉంచడానికి బ్యాంక్ లాకర్లను ఉపయోగిస్తారు. కానీ, చాలామంది దీన్ని ఇంట్లోనే ఉంచుకుంటారు. అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచవచ్చనే నియమం చాలా మందికి ఇప్పటికీ తెలియదు (భారతదేశంలో గోల్డ్ స్టోర్ రూల్). పరిమితికి మించి బంగారం ఇంట్లో ఉంచుకుంటే దానికి లెక్క చెప్పాల్సిందే.

ఇది కూడా చదవండి: Hallmarking: ఇప్పుడు ఈ 18 రాష్ట్రాల్లో హాల్‌మార్క్‌ లేని ఆభరణాలు విక్రయించలేరు.. నిబంధనలు అమలు!

మీరు ఎంత బంగారం ఉంచుకోవచ్చు

  • అవివాహిత స్త్రీ- 250 గ్రాములు
  • బ్రహ్మచారి – 100 గ్రాములు
  • వివాహిత స్త్రీ – 500 గ్రాములు
  • వివాహిత పురుషులు- 100 గ్రాములు

బంగారంపై కూడా పన్ను చెల్లించాలి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిబంధనల ప్రకారం.. ఇంట్లో పరిమితికి మించి బంగారం ఉంటే, దాని గురించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలి. అదే సమయంలో ఇంట్లో ఉంచిన బంగారానికి సంబంధించిన రుజువు కూడా ఉండాలి. రుజువుగా బంగారం ఎక్కడ నుండి కొనుగోలు చేయబడింది లేదా ఎవరు బహుమతిగా ఇచ్చారో పేర్కొనాలి. CBDT సర్క్యులర్ ప్రకారం, ఏదైనా బంగారం లేదా బంగారు ఆభరణాలు వారసత్వంగా వచ్చినట్లయితే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాలను విక్రయిస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో ఒక వ్యక్తి ఏదైనా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి మూడేళ్లలోపు విక్రయిస్తే, అతను స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత బంగారాన్ని అమ్మితే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి.

ఇది కూడా చదవండి: BSNL: జియో కంటే మరింత తక్కువ.. 70 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ బెస్ట్‌ ప్లాన్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..