Gold Silver Price Today: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి మార్కెట్లో (Bullion Market) ప్రతిరోజూ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి.

Gold Silver Price Today: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో
Gold Silver Price
Follow us

|

Updated on: Apr 21, 2022 | 6:36 AM

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి మార్కెట్లో (Bullion Market) ప్రతిరోజూ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా గురువారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.49,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,620 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.700, 24 క్యారెట్లపై రూ.760 మేర తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.68,300 గా ఉంది. రూ.1,700 మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,620 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,620 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,630, 24 క్యారెట్ల ధర రూ.54,140 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,620 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.49,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,620 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,620 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.49,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,620 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.49,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,620గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,300 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.68,300 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.73,300 ఉంది. బెంగళూరులో రూ.73,300, కేరళలో రూ.73,300 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,300, విజయవాడలో రూ.73,300, విశాఖపట్నంలో రూ.73,300 లుగా కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయ, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Also Read:

AP Crime: మిత్రుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. రోడ్డు ప్రమాదం రూపంలో కబళించిన మృత్యువు

Horoscope Today: వీరు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Latest Articles
రాజ్ బిడ్డ కాదని తేల్చిన కావ్య.. రుద్రాణి భలే ఝలక్ ఇచ్చిన స్వప్న
రాజ్ బిడ్డ కాదని తేల్చిన కావ్య.. రుద్రాణి భలే ఝలక్ ఇచ్చిన స్వప్న
ప్లేఆఫ్స్‌లో చేరే 4వ జట్టు ఏది? డిసైడ్ చేయనున్న SRH vs MI మ్యాచ్
ప్లేఆఫ్స్‌లో చేరే 4వ జట్టు ఏది? డిసైడ్ చేయనున్న SRH vs MI మ్యాచ్
పెరుగు వర్సెస్ మజ్జిగ.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం..?
పెరుగు వర్సెస్ మజ్జిగ.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం..?
ఓటర్లకు బంపర్ ఆఫర్.. కార్డు చూపిస్తే మద్యం బాటిళ్లకు డిస్కౌంట్..
ఓటర్లకు బంపర్ ఆఫర్.. కార్డు చూపిస్తే మద్యం బాటిళ్లకు డిస్కౌంట్..
దేవీ శ్రీ గొడవ.. అందుకే బోయపాటి తమన్‌ను లైన్ లో పెట్టాడా..?
దేవీ శ్రీ గొడవ.. అందుకే బోయపాటి తమన్‌ను లైన్ లో పెట్టాడా..?
నిషేధం విధించినా ఆగని సెటైరికల్ సెలబ్రేషన్స్.. వికెట్ పడిన వెంటనే
నిషేధం విధించినా ఆగని సెటైరికల్ సెలబ్రేషన్స్.. వికెట్ పడిన వెంటనే
దడ పుట్టిస్తోన్న కోవిడ్‌ కొత్త వేరియెంట్‌.. టీకాలు వేసినా వదలనంటూ
దడ పుట్టిస్తోన్న కోవిడ్‌ కొత్త వేరియెంట్‌.. టీకాలు వేసినా వదలనంటూ
కూతురికి పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు అసలు విషయం తెలిసి షాక్
కూతురికి పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు అసలు విషయం తెలిసి షాక్
వామ్మో.. పాలు తాగే అలవాటుందా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే మంచిది
వామ్మో.. పాలు తాగే అలవాటుందా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే మంచిది
ఎర్ర కలువ పువ్వులా మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షి చౌదరి.
ఎర్ర కలువ పువ్వులా మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షి చౌదరి.
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..