AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. ఇప్పుడు తులం ధర ఎంత ఉందంటే..!

Gold, Silver Prices Today: బంగారం, వెండి ధరలు నిలకడగా, పెరగడానికి ప్రధాన కారణాలు ప్రపంచ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరగడం, మార్కెట్ హెచ్చుతగ్గులు. అదే సమయంలో వెండికి పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ దాని ధరలను కొత్త శిఖరాలకు చేరవేస్తోంది. భారతదేశంలో..

Gold Price Today: బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. ఇప్పుడు తులం ధర ఎంత ఉందంటే..!
gold
Subhash Goud
|

Updated on: Jun 03, 2026 | 6:41 AM

Share

Gold Price Today: రోజు బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి మార్కెట్ ఒక శుభవార్తను అందించింది. ఈ రెండింటి ధరలలో పెద్దగా కదలిక లేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెళ్లిళ్లు, పండుగల కారణంగా బంగారం, వెండికి డిమాండ్ కూడా పెరుగుతుంది. అందువల్ల రోజువారీ ధరలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. తాజాగా జూన్‌ 3వ తేదీన బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మీ నగరంలో బంగారం, వెండి ప్రస్తుత ధరను తెలుసుకుందాం. నగరాల వారీగా ధరలు ఇక్కడ ఉన్నాయి.

  • హైదరాబాద్‌ – 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,56,210, 22 క్యారెట్ల 10 గ్రామల ధర రూ.1,43,190
  • విజయవాడ – 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,56,210, 22 క్యారెట్ల 10 గ్రామల ధర రూ.1,43,190
  • ఢిల్లీ – 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,56,360, 22 క్యారెట్ల 10 గ్రామల ధర రూ.1,43,340
  • ముంబై – 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,56,210, 22 క్యారెట్ల 10 గ్రామల ధర రూ.1,43,190
  • బెంగళూరు -24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,56,210, 22 క్యారెట్ల 10 గ్రామల ధర రూ.1,43,190
  • చెన్నై – 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,58,170, 22 క్యారెట్ల 10 గ్రామల ధర రూ.1,44,990
  • కోల్‌కతా -24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,56,210, 22 క్యారెట్ల 10 గ్రామల ధర రూ.1,43,190

వెండి ధర:

  • హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,89,900
  • ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలలో రూ.2,79,900 వద్ద ట్రేడవుతోంది.

జూన్ 1, 2026న నిన్న ధర ఎంత?

ఇదిలా ఉండగా, 2026, జూన్ 1న బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.1.56 లక్షల వద్ద, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.1.43 లక్షల వద్ద ట్రేడ్ అయ్యాయి. వెండి ధరలు కిలోకు రూ.2.63 లక్షల నుంచి రూ.2.80 లక్షల మధ్య ఉన్నాయి. ప్రపంచ మార్కెట్ ఒత్తిళ్లు, బలపడుతున్న డాలర్ దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి.

ఇది కూడా చదవండి: Jio Plan: 15 OTTలు, 1,000 ఛానెళ్లు, 30GB డేటాను కేవలం రూ.200కే..!

ఇవి కూడా చదవండి

బంగారం, వెండి ధరలు నిలకడగా, పెరగడానికి ప్రధాన కారణాలు ప్రపంచ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరగడం, మార్కెట్ హెచ్చుతగ్గులు. అదే సమయంలో వెండికి పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ దాని ధరలను కొత్త శిఖరాలకు చేరవేస్తోంది. భారతదేశంలో పెరిగిన దిగుమతి పన్నుల ప్రభావం కూడా ధరలపై కనిపిస్తోంది. ఈ కారణంగానే బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ఖరీదైనవిగా ఉంటున్నాయి.

ఇది కూడా చదవండి: Pension Scheme: నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే చాలు ప్రతి నెలా రూ.3000 పెన్షన్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
లక్షలాది TET అభ్యర్థులకు కీలక సమాచారం.. ఫలితాల విడుదల తేదీ ఇదే
లక్షలాది TET అభ్యర్థులకు కీలక సమాచారం.. ఫలితాల విడుదల తేదీ ఇదే
జామపండు vs అరటిపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
జామపండు vs అరటిపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన ధరలు
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన ధరలు
డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే అమృతం కాదు విషం.. ఈ విషయాలు కచ్చితంగా..
డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే అమృతం కాదు విషం.. ఈ విషయాలు కచ్చితంగా..
ఇంటర్ అర్హత.. అంగన్‌వాడీల్లో 16 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు
ఇంటర్ అర్హత.. అంగన్‌వాడీల్లో 16 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు
పెద్ది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్..
పెద్ది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్..
ఒకప్పుడు సమోసాలు అమ్మాడు.. ఇప్పుడు12,490 కోట్ల ఆస్తులున్న హీరో
ఒకప్పుడు సమోసాలు అమ్మాడు.. ఇప్పుడు12,490 కోట్ల ఆస్తులున్న హీరో
భారత్-అమెరికా-మధ్య ఆసియా సహకారానికి కొత్త దారులు.. కీలక భేటీ
భారత్-అమెరికా-మధ్య ఆసియా సహకారానికి కొత్త దారులు.. కీలక భేటీ
విపరీత వేడి వల్ల యూరిన్ రాని వాళ్ళు తినాల్సిన ఆకుల వడలు..
విపరీత వేడి వల్ల యూరిన్ రాని వాళ్ళు తినాల్సిన ఆకుల వడలు..