AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Price Today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర.. వెనక్కి తగ్గిన వెండి..!

Gold Silver Price Today: ప్రతి రోజు పసిడి ధరల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. రోజులో ధర పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు. బంగారం ఎంత పెరిగినా.. వ్యాపారాలు జోరుగా..

Gold Silver Price Today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర.. వెనక్కి తగ్గిన వెండి..!
Gold And Silver Price
Subhash Goud
|

Updated on: Jun 14, 2022 | 6:28 AM

Share

Gold Silver Price Today: ప్రతి రోజు పసిడి ధరల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. రోజులో ధర పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు. బంగారం ఎంత పెరిగినా.. వ్యాపారాలు జోరుగా సాగుతూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పసిడికి ఏడాది పొడవునా డిమాండ్ ఉండనే ఉంటుంది. వివిధ కారణాల వల్ల ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు ఉంటుంటాయి. ఇక వెండి ధర స్వల్పంగా తగ్గింది. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతుంది. ఇక తాజాగా మంగళవారం (జూన్‌ 14)న దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,430 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,830 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,830 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది.

వెండి ధరలు:

ఇక ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. కిలోకు రూ.500 వరకు తగ్గుముఖం పట్టింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.67,300 ఉండగా, ముంబైలో రూ.61,500, ఢిల్లీలో రూ.61,500, కోల్‌కతాలో రూ.61,500, బెంగళూరులో రూ.67,300, హైదరాబాద్‌లో రూ.67,300, కేరళలో రూ.67,300 ఉండగా, విజయవాడలో రూ.67,300 ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి