AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: హమ్మయ్యా.. తగ్గిన బంగారం ధర. ఆదివారం తులం గోల్డ్‌ ఎంత ఉందంటే.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. శనివారం భారీగా పెరిగిన బంగారం ధరలో ఆదివారం తగ్గుదల కనిపించింది. ఆదివారం తులం బంగారంపై రూ. 100 వరకు తగ్గింది..

Gold Price Today: హమ్మయ్యా.. తగ్గిన బంగారం ధర. ఆదివారం తులం గోల్డ్‌ ఎంత ఉందంటే.
Gold Price
Narender Vaitla
|

Updated on: Jun 11, 2023 | 6:15 AM

Share

గత కొన్ని రోజులుగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. శనివారం భారీగా పెరిగిన బంగారం ధరలో ఆదివారం తగ్గుదల కనిపించింది. ఆదివారం తులం బంగారంపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 55,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,550 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఆదివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,550 గా ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,500 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,550గా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,550 లుగా పలుకుతోంది

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,700 గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,550గా ఉంది.

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,000 వద్ద కొనసాగుతోంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,680గా ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,600 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,500 లుగా ఉంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో ఇదే ధర పలుకుతోంది. ఇక చెన్నై, కేరళలో రూ. 79,800 ట్రెండ్‌ అవుతోంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.79,800 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఈ సూపర్ టెక్నిక్‌తో పిల్లల నుంచి ఈజీగా మొబైల్ దూరం చేయొచ్చు..
ఈ సూపర్ టెక్నిక్‌తో పిల్లల నుంచి ఈజీగా మొబైల్ దూరం చేయొచ్చు..
Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు-కర్కాటక రాశి
Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు-కర్కాటక రాశి
అత్యంత వేగంగా రైల్వే టికెట్ల బుకింగ్.. ఐఆర్‌సీటీసీ కొత్త సిస్టమ్
అత్యంత వేగంగా రైల్వే టికెట్ల బుకింగ్.. ఐఆర్‌సీటీసీ కొత్త సిస్టమ్
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మిథున రాశికి ఎలా ఉందంటే..?
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మిథున రాశికి ఎలా ఉందంటే..?
శ్రీకృష్ణుడికి కుచేలుడు ఇచ్చిన కానుక..మీ డైట్‌లో చేర్చుకున్నారంటే
శ్రీకృష్ణుడికి కుచేలుడు ఇచ్చిన కానుక..మీ డైట్‌లో చేర్చుకున్నారంటే
చిరంజీవి, ఆర్జీవీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.. మణిశర్మ..
చిరంజీవి, ఆర్జీవీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.. మణిశర్మ..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. వృషభ రాశికి ఎలా ఉందంటే..?
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. వృషభ రాశికి ఎలా ఉందంటే..?
చల్లగా ఉంటుందని పిల్లలను ఏసీ రూమ్‌లో పడుకోబెడుతున్నారా? జాగ్రత్త
చల్లగా ఉంటుందని పిల్లలను ఏసీ రూమ్‌లో పడుకోబెడుతున్నారా? జాగ్రత్త
ఆధార్ కార్డ్ వివరాలు ఫ్రీగా అప్డేట్ చేయించుకోవచ్చు.. అప్పటివరకే..
ఆధార్ కార్డ్ వివరాలు ఫ్రీగా అప్డేట్ చేయించుకోవచ్చు.. అప్పటివరకే..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మేష రాశి వారికి ఎలా ఉందంటే
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మేష రాశి వారికి ఎలా ఉందంటే
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు