AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బాంబ్ పేల్చిన బంగారం ధరలు.. పండక్కి ముందే ఊహించని మార్పు.. అక్టోబర్ 10న తులం ఎంతంటే..?

బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. దసరా, దీపావళి లాంటి పెద్ద పండుగలు వస్తున్న క్రమంలో పుంజుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా ధరల్లో పతనం కొనసాగగా.. ఇప్పుడు పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Prices: బాంబ్ పేల్చిన బంగారం ధరలు.. పండక్కి ముందే ఊహించని మార్పు.. అక్టోబర్ 10న తులం ఎంతంటే..?
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Oct 10, 2026 | 6:42 AM

Share

బంగారం కొనుగోలు చేసేవారికి బ్యాడ్‌న్యూస్. ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. త్వరలో నవరాత్రి ఉత్సవాలు, దసరా, బతుకమ్మ, దీపావళి లాంటి పెద్ద పండుగలు వస్తున్న క్రమంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పండుగల సీజన్ క్రమంలో ధరలు పెరగడం కొనుగోలుదారులకు నిరాశను మిగుల్చుతోంది. బంగారం, వెండి, ప్లాటినం, దిగుమతులపై బ్యాంకులు, నామినేటెడ్ ఏజెన్సీలకు ఇస్తున్న జీఎస్టీ మినహాయింపును కేంద్రం రద్దు చేసింది. దిగుమతులపై 3 శాతం ఐజీఎస్టీ విధిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. దీని ప్రభావంతో బంగారం ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 10వ తేదీన దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

బంగారం ధరలు ఇవే..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,720 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,160 వద్ద ట్రేడవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,50,720 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,160గా ఉంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,720 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,160గా కొనసాగుతోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,50,870 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,310గా కొనసాగుతోంది.

సిల్వర్ రేట్లు నేడు ఇలా..

-ఇక సిల్వర్ ధరలు భిన్నంగా ఉన్నాయి. బంగారంతో పోలిస్తే వెండి రేట్లు స్ధిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,34,800 వద్ద ట్రేడవుతోంది

-హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.2,44,900గా కొనసాగుతోంది. శుక్రవారం రేటు రూ.2.45 లక్షలుగా ఉంది.

-చెన్నైలో కేజీ సిల్వర్ రేటు రూ.2,44,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ ధర రూ.2.45 లక్షల వద్ద స్థిరపడింది.

-బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2,34,800 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.2,34,900గా ఉంది.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!