ప్రపంచంలోనే టాప్ 10 అతిపెద్ద బ్యాంకులు ఇవే..

Venkatrao Lella

Images: Pinterest

08 OCT 2026

ICBC (ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా) తొలి స్థానంలో ఉంది. ఈ బ్యాంక్ మొత్తం ఆస్తులు 7.3 ట్రిలియన్ డాలర్ల నుంచి 7.6 ట్రిలియన్ డాలర్ల మధ్య ఉంది.

ఇక రెండో స్థానంలో అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా ఉంది. మొత్తం సంపద 6.8 ట్రిలియన్ డాలర్లు – 7.0 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

మూడో స్థానంలో  చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంక్ ఉంది.   మొత్తం ఆస్తులు: 6.2 ట్రిలియన్ డాలర్లు – 6.5 ట్రిలియన్ డాలర్ల మధ్య ఉన్నాయి.

ఇక నాలుగో స్థానం విషయానికొస్తే..  బ్యాంక్ ఆఫ్ ఉంది. ఈ బ్యాంక్ మొత్తం సంపద 5.3 ట్రిలియన్ డాలర్ల నుంచి 5.5 ట్రిలియన్ డాలర్ల మధ్య ఉంది

ఆ తర్వాత జేపీమోర్గాన్ చేజ్ (JPMorgan Chase)- USA బ్యాంక్ ఉంది. మొత్తం ఆస్తులు: 4.4 ట్రిలియన్ డాలర్లు   

బ్యాంక్ ఆఫ్ అమెరికా- USA తర్వాతి స్థానంలో ఉంది. మొత్తం ఆస్తులు: 3.4 ట్రిలియన్ డాలర్లుగా చెప్పవచ్చు.

BNP పారిబాస్ (BNP Paribas)- ఫ్రాన్స్   మొత్తం ఆస్తులు: 3.2 ట్రిలియన్ డాలర్లు – 3.3 ట్రిలియన్ డాలర్లు   

HSBC హోల్డింగ్స్- UK కూడా టాప్ బ్యాంక్‌గా ఉంది. టోటల్ అసెట్స్: 3.2 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

తొమ్మిదో స్థానంలో క్రెడిట్ అగ్రికోల్- ఫ్రాన్స్ ఉంది   మొత్తం సంపద: 2.8 ట్రిలియన్ డాలర్లు – 3.1 ట్రిలియన్ డాలర్లు మధ్య ఉంది.

పదో స్థానంలో  పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఉంది.  మొత్తం ఆస్తులు: 2.6 ట్రిలియన్ డాలర్లు – 2.7 ట్రిలియన్ డాలర్లు