తెలుగులో తోప్ హీరోయిన్.. స్వామిజీ చెప్పాడని పెళ్లి చేసుకుంది.. కెరీర్ ఫ్రీక్ లో ఉండగానే గుడ్ బై చెప్పేసింది
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో మాధవి కూడా ఒకరు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. అగ్ర హీరోల సరసన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పీక్‌లో ఉండగానే సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
