Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న ధరలు

దేశంలోని మహిళలు బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతుంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మే..

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న ధరలు
Gold Price
Follow us

|

Updated on: May 27, 2023 | 5:17 AM

దేశంలోని మహిళలు బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతుంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మే 27న తులం బంగారంపై రూ.160 వరకు తగ్గుముఖం పట్టింది. ఈ ధరలు నగరాలను బట్టి మారుతుంటాయి. తాజా ధరలు ఎలా ఉన్నాయంటే..

  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,150 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,710 ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,860 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,710 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,760 ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,710 ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,710 ఉంది.
  • కేరళలో22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,710 ఉంది.

వెండి ధరలు:

చెన్నైలో కిలో వెండి ధర రూ76,200 ఉండగా, ముంబైలో రూ.72,900 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,900 ఉండగా, కోల్‌కతాలో రూ.72,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా, హైదరాబాద్‌లో రూ.76,200 ఉంది. ఇక విజయవాడలో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా, కేరళలో రూ.76,200 ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు