Gold price today : అందనంత ఎత్తుకు పసిడి… తెలుగు రాష్ట్రాల్లో రూ. 84వేలు దాటేసిన బంగారం..! ఇక వెండి ధరలు చూస్తే..

గోల్డ్‌ ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిస్థితులే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. . ఈ కారణంగా కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం ఉదయానికి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Gold price today : అందనంత ఎత్తుకు పసిడి... తెలుగు రాష్ట్రాల్లో రూ. 84వేలు దాటేసిన బంగారం..! ఇక వెండి ధరలు చూస్తే..
Gold Silver Price
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 04, 2025 | 7:26 AM

Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతూ పోతున్నాయి. ఆకాశమే హద్దుగా పసిడి ధరలు దూసుకెళ్తున్నాయి. గోల్డ్‌ ధర ఏకంగా లక్షకు చేరువవుతోంది. దీంతో అటు పసిడి ప్రియులకు కొనాలంటే భగ్గుమంటున్న ధరలతో చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్‌ రేట్స్‌ ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్‌ ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిస్థితులే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. . ఈ కారణంగా కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం ఉదయానికి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

భారతదేశ వ్యాప్తంగా ఈరోజు బంగారం ధరలు పరిశీలించినట్టయితే.. 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామురూ. 7,704లుగా కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 8,404 లుగా పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలించినట్టయితే..

– హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 77,040గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 84,040గా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

– విజయవాడలో 10 గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 77,040గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 84,040గా కొనసాగుతోంది.

– విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10 గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 77,040గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 84,040గా కొనసాగుతోంది.

– వరంగల్​లో 10 గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 77,040గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 84,040గా కొనసాగుతోంది.

– ఖమ్మంలోనూ పసిడి ధరలు ఇలానే ఉన్నాయి. 10 గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 77,040గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 84,040గా కొనసాగుతోంది.

– నిజమాబాద్‌ లో 10 గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 77,040గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 84,040గా కొనసాగుతోంది.

* దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

– చెన్నైలో 2 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77, 040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.84,040 ఉంది.

– ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.84,040 ఉంది.

– ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,190 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 84,190 ఉంది.

– కోల్‌కతాలో 2 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.84,040 ఉంది.

– బెంగళూరులో 2 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.84,040 ఉంది.

– కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.84,040 ఉంది.

– పూణేలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.84,040 ఉంది.

ఇక బంగార ధర బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా నేటి వెండి ధర గ్రాము రూ. 106.90, కిలో రూ. 1,06,900లుగా ఉంది. హైదరాబాద్‌లో నేటి వెండి ధర గ్రాము రూ. 106.90లు కాగా, కిలో వెండి ధర రూ. 1,06,900లు ట్రేడ్‌ అవుతోంది. ఈ ధరలు మంగళవారం ఉదయం 8గంటల వరకు అందిన సమాచారం మేరకు ఇవ్వబడ్డాయి. ఎప్పటికప్పుడు పసిడి ధరలు మారుతూనే ఉంటాయని గమనించగలరు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..