Gold Price: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే

బంగారం ధరలో ప్రతీ రోజూ హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ప్రతీ రోజూ బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం గోల్డ్‌ రేట్స్‌ ఓ రేంజ్‌లో పెరిగిపోతున్న తరుణంలో బుధవారం బంగారం ధరలకు కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపించినా తాజాగా గురువారం మళ్లీ ధరలు పెరిగాయి...

Gold Price: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే
Gold Price
Follow us

|

Updated on: Apr 25, 2024 | 6:48 AM

బంగారం ధరలో ప్రతీ రోజూ హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ప్రతీ రోజూ బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం గోల్డ్‌ రేట్స్‌ ఓ రేంజ్‌లో పెరిగిపోతున్న తరుణంలో బుధవారం బంగారం ధరలకు కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపించినా తాజాగా గురువారం మళ్లీ ధరలు పెరిగాయి. అయితే ఈ పెరుగుదల స్వల్పమే అయినా బంగారం ధరలు తగ్గుముఖం పడతాయని అనుకుంటున్న వారికి కాస్త షాకింగ్ అంశంగానే చెప్పొచ్చు. ఇంతకీ గురువారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,610గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,810 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,610కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,660గా ఉంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 67,310గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,430 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్స్‌ ధర రూ. 66,610, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,660 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,610గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,660 వద్ద కొనసాగుతోంది విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,610గానూ, 24 క్యారెట్ల గోల్ఢ్‌ ధర రూ. 72,660గాను ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం తగ్గుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు వెండి ధరలు తగ్గాయి. ఢిల్లీతో పాటు కోల్‌కతా ముంబయి, పుణెలో వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 82,800 వద్ద కొనసాగుతోంది. చెన్నై, హైదరాబాద్‌, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 86,300 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!

శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!

కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..

ధోని నాకు తండ్రితో సమానం'.. 'బేబి మలింగ' కామెంట్స్ వైరల్

దేశీ గడ్డపై Pushpa సాంగ్ ప్రకంపనలు | Hari Hara Veera Mallu రిలీజ్

ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.?

ఎన్నికల ప్రచార బరిలోకి ఏఐసిసి పెద్దలు.. దూసుకుపోతున్న కాంగ్రెస్..

హిట్టా.? ఫట్టా.? సుహాస్ ప్రసన్న వదనం తో ఆకట్టుకున్నాడా.?

అతిగా తింటే విషమే..! జీడిపప్పును ఎక్కువగా తింటే ఇలా అవుతుందా..?
అతిగా తింటే విషమే..! జీడిపప్పును ఎక్కువగా తింటే ఇలా అవుతుందా..?
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
దేశీ గడ్డపై Pushpa సాంగ్ ప్రకంపనలు | Hari Hara Veera Mallu రిలీజ్
దేశీ గడ్డపై Pushpa సాంగ్ ప్రకంపనలు | Hari Hara Veera Mallu రిలీజ్
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.?
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ ప్రసన్న వదనం తో ఆకట్టుకున్నాడా.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ ప్రసన్న వదనం తో ఆకట్టుకున్నాడా.?
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు

రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్

ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..

'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్

పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా