AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర ఎంత ఉందంటే..

Gold and Silver Latest Prices: బులియన్ మార్కెట్‌లో గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే.. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. ఒక్కోరోజు ధరలు తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతూ వస్తుంటాయి. అయితే, గత కొంతకాలం నుంచి పెరుగుతూ వచ్చిన పసిడి, వెండి ధరలు..

Gold Price Today: మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర ఎంత ఉందంటే..
Gold Price Today
Shaik Madar Saheb
|

Updated on: Aug 22, 2023 | 6:23 AM

Share

Gold and Silver Latest Prices: బులియన్ మార్కెట్‌లో గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే.. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. ఒక్కోరోజు ధరలు తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతూ వస్తుంటాయి. అయితే, గత కొంతకాలం నుంచి పెరుగుతూ వచ్చిన పసిడి, వెండి ధరలు.. ఇటీవల స్వల్ప హెచ్చుతగ్గులతో లేదా స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా, బంగారం ధరలు స్వల్పంగా పెరగగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.54,150 గా ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.59,070 గా ఉంది. కాగా.. పది గ్రాముల బంగారంపై రూ.50 మేర పెరిగింది. కాగా, వెండి కిలో ధర రూ.73,300 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,300లు ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,220 గా కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,150 ఉండగా.. 24 క్యారెట్లు రూ.59,070 గా ఉంది. చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,550, 24 క్యారెట్ల ధర రూ.59,500 లుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,150, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,070గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,150, 24 క్యారెట్లు రూ.59,070, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.54,150, 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,070గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.54,150 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.59,070 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,150, 24 క్యారెట్ల ధర రూ.59,070, విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.54,150, 24 క్యారెట్లు రూ.59,070గా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,500 లుగా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ.73,300గా ఉంది. చెన్నైలో వెండి కిలో ధర రూ.76,700, కేరళలో రూ.76,500లుగా కొనసాగుతోంది. బెంగళూరులో వెండి ధర రూ.72,500లుగా ఉంటే.. కోల్‌కతాలో కిలో వెండి రూ.73,500 లుగా ఉంది. తెలుగు రాష్ట్రాలు.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,500 ఉండగా.. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి కిలో ధర రూ.76,500 లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పండుగ తర్వాత కూడా తగ్గని చికెన్ ధరలు.. మళ్లీ షాక్..
పండుగ తర్వాత కూడా తగ్గని చికెన్ ధరలు.. మళ్లీ షాక్..
లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి