Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు..

Latest Gold Price: బంగారం, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు..
Gold Price Today
Follow us

|

Updated on: Sep 08, 2021 | 6:05 AM

Latest Gold Price: బంగారం, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు వాటివైపు దృష్టిసారిస్తుంటారు. తాజాగా బంగారం తగ్గింది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే.. రెండు రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. బుధవారం స్వల్పంగా తగ్గాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,410గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,410 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల వివరాలు ఇలాఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,790గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,810 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది. తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,440 ఉంది.

Also Read:

PAN Card: కేవలం పది అంటే పది నిమిషాల్లో పాన్ కార్డ్ పొందవచ్చు.. ఇదెలా సాధ్యమో తెలుసా?

Wife hits Husband: వండిన కూర బాగాలేదన్న భర్త.. ఇనుప రాడ్డుతో తల పగలగొట్టిన భార్య..!