Gold Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంనే సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఓసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. తాజాగా అంటే ఆదివారం గోల్డ్, సిల్వర్ ధర భారీగా తగ్గింది. సోమవారం (23 డిసెంబర్ 2024) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,990లుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,440లకు చేరుకుంది. వెండి కిలో ధర రూ.91,400లుగా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,990లు కాగా, 24 క్యారెట్ల ధర రూ.77,440లుగా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,990, 24 క్యారెట్ల ధర రూ.77,440లుగా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.71,140లు కాగా, 24 క్యారెట్ల ధర రూ.77,590లుగా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.70,990లు కాగా, 24 క్యారెట్ల ధర రూ.77,440లుగా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.70,990లుకాగా, 24 క్యారెట్లు రూ.77,440లుగా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.70,990లు కాగా, 24 క్యారెట్ల ధర రూ.77,440లుగా ఉంది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.98,900లుగా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో రూ.98,900లుగా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.91,400లు కాగా, ముంబైలో రూ.91,400, బెంగళూరులో రూ.91,400, చెన్నైలో రూ.98,900 లుగా ఉంది.
కాగా, ఈ ధరలు పలు వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.