Gold Price Today: బాబోయ్‌ ఒక్క రోజులోనే బంగారం ధర ఇంత పెరిగిందా? షాకిస్తున్న పసిడి రేట్లు

|

Aug 18, 2024 | 9:58 AM

దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు భారీగా పెరుగుతోంది. అయితే బడ్జెట్‌ ప్రకటన తర్వాత ఒక్కసారిగా నేల చూపులు చూసిన పసిడి ధర.. క్రమ క్రమంగా మళ్లీ పరుగులు పెడుతోంది. ఆగస్టు 17న ఉన్న ధరలతో పోల్చినే ఆగస్టు 18న మాత్రం భారీగా పెరిగిందని చెప్పాలి. అయితే నిన్న ఉదయం 6 గంటల సమాయనికి తూలం..

Gold Price Today: బాబోయ్‌ ఒక్క రోజులోనే బంగారం ధర ఇంత పెరిగిందా? షాకిస్తున్న పసిడి రేట్లు
Gold Price
Follow us on

దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు భారీగా పెరుగుతోంది. అయితే బడ్జెట్‌ ప్రకటన తర్వాత ఒక్కసారిగా నేల చూపులు చూసిన పసిడి ధర.. క్రమ క్రమంగా మళ్లీ పరుగులు పెడుతోంది. ఆగస్టు 17న ఉన్న ధరలతో పోల్చినే ఆగస్టు 18న మాత్రం భారీగా పెరిగిందని చెప్పాలి. అయితే నిన్న ఉదయం 6 గంటల సమాయనికి తూలం బంగారం ధర రూ.71,630 ఉండగా, ప్రస్తుతం అంటే ఆగస్టు 18వ తేదీన ఉదయం 6 గంటల సమయానికి రూ.72,770 ఉంది. అంటే నిన్నటికి ఈ రోజుకు తులం బంగారం ధరను పరిశీలిస్తే దాదాపు 1100పైగా పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,770 వద్ద ఉంది.

ఇది కూడా చదవండి: BSNL Broadband Plans: బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. 1 నెల ఉచిత బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,770 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,770 ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,920 ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,770 ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,770 ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,770 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,770 ఉంది.

ఇక దేశంలో వెండి ధరలు నిన్న 84,100 ఉండగా, ప్రస్తుతం 86,000 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటికి ఇప్పటికి వెండి ధర భారీగానే పెరిగింది. అంటే రూ.1900 వరకు ఎగబాకింది. అయితే హైదరాబాద్‌, కేరళ, చెన్నైలలో రూ.91,000 ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Nita Ambani: నీతా అంబానీ తాగే వాటర్‌ బాటిల్‌ ధర రూ.27 వేలు ఉంటుందా? ఆ రూ.49 లక్షల బాటిల్‌ స్టోరీ ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి