AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: వామ్మో.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం ధరలు.. లేటెస్ట్‌గా తులం ఎంతుందంటే..

రూపాయి బలహీనత ప్రభావవం, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో.. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర ఏకంగా లక్షా 40 వేల మార్క్ కు చేరుకుంది. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Gold Rates: వామ్మో.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం ధరలు.. లేటెస్ట్‌గా తులం ఎంతుందంటే..
Gold and Silver Rates
Shaik Madar Saheb
|

Updated on: Dec 24, 2025 | 10:00 AM

Share

పసిడి ధరలు భగ్గుమంటున్నాయి.. రూపాయి బలహీనత ప్రభావవం, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో.. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా లక్షా 40 వేల మార్క్ కు చేరుకుంది. వారం రోజుల్లోనే బంగారం ధర దాదాపు 4వేల వరకు పెరిగింది. అయితే.. అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా.. పెరుగుతుండటంతో.. దేశీయంగా కూడా పెరుగుతున్నాయని, మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా.. గోల్డ్, సిల్వర్ ధరలు పెరిగాయి.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. బుధవారం (డిసెంబర్ 24 2025) ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 మేర పెరిగి.. రూ.1,38,930 గా ఉంది.

22 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర రూ.350 మేర పెరిగి.. 1,27,350 గా ఉంది.

వెండి కిలో ధర రూ.10వేల మేర పెరిగి.. 2,33,000 గా ఉంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,930, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,27,350 ఉంది. వెండి కిలో ధర రూ.2,44,000 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,38,930, 22 క్యారెట్ల ధర రూ.1,27,350 ఉంది. కిలో వెండి ధర రూ.1,44,000 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,39,080, 22 క్యారెట్ల ధర రూ.1,27,500 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,33,000 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,38,930, 22 క్యారెట్ల ధర రూ.1,27,350 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,33,000 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,39,640, 22 క్యారెట్ల ధర రూ.1,28,000 ఉంది. వెండి కిలో ధర రూ.2,44,000 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ స్టార్ హీరో నేను రాగానే లేచి నిలబడతాడు.. తను ఎంత గొప్పవాడంటే.!
ఆ స్టార్ హీరో నేను రాగానే లేచి నిలబడతాడు.. తను ఎంత గొప్పవాడంటే.!
ఈ పండు పోషకాల గని.. కానీ ఆ రోగులకు మాత్రం హాని!
ఈ పండు పోషకాల గని.. కానీ ఆ రోగులకు మాత్రం హాని!
చిరుతిళ్లు ఇష్టంగా లాగించేస్తున్నారా.? లోనికి వచ్చి చూడగా
చిరుతిళ్లు ఇష్టంగా లాగించేస్తున్నారా.? లోనికి వచ్చి చూడగా
చనిపోయిన తర్వాత కూడా ప్రపంచాన్ని చూడొచ్చు.. కళ్ల దానం గురించి..
చనిపోయిన తర్వాత కూడా ప్రపంచాన్ని చూడొచ్చు.. కళ్ల దానం గురించి..
చపాతీలు అప్పడాల్లా మారుతున్నాయా? ఈ తప్పులు చేయకండి!
చపాతీలు అప్పడాల్లా మారుతున్నాయా? ఈ తప్పులు చేయకండి!
ఏపీలోని విద్యార్థులకు శుభవార్త.. ఈ నెల 16 నుంచే.. అది ఫ్రీ..
ఏపీలోని విద్యార్థులకు శుభవార్త.. ఈ నెల 16 నుంచే.. అది ఫ్రీ..
ఎరుపు రంగు చూస్తే నిజంగానే ఎద్దులు రెచ్చిపోతాయా?దీని వెనుక రహస్యం
ఎరుపు రంగు చూస్తే నిజంగానే ఎద్దులు రెచ్చిపోతాయా?దీని వెనుక రహస్యం
ఆ చిన్న తప్పు వల్లే ఆగడు పోయింది.. శ్రీను వైట్ల నాకు ఫోన్ చేసి..
ఆ చిన్న తప్పు వల్లే ఆగడు పోయింది.. శ్రీను వైట్ల నాకు ఫోన్ చేసి..
లోన్ కట్టలేదని బ్యాంకులు టార్చర్ చేస్తున్నాయా.?
లోన్ కట్టలేదని బ్యాంకులు టార్చర్ చేస్తున్నాయా.?
లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్.. అసలేం జరిగిందంటే..
లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్.. అసలేం జరిగిందంటే..