Gold Price: వరుసగా రెండో రోజు బంగారం కొనుగోలు దారులకు ఊరట.. గోల్డ్ రేట్ ఎలా ఉందంటే
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు కాస్త ఊరట చెందుతున్నారు. తులం బంగారం ధర రూ. 70 వేలకు చేరుతుందని అంతా భావించారు. కానీ ఈ మధ్య కాలంలో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో బంగారం ధరల్లో మార్పు కనిపించలేదు. మంగళవారం 22 క్యారెట్స్ తులం బంగారం రూ. 55,150గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది...

బంగారం ధరలు ఊరటనిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధర తాజాగా స్థిరంగా కొనసాగుతోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు కాస్త ఊరట చెందుతున్నారు. తులం బంగారం ధర రూ. 70 వేలకు చేరుతుందని అంతా భావించారు. కానీ ఈ మధ్య కాలంలో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో బంగారం ధరల్లో మార్పు కనిపించలేదు. మంగళవారం 22 క్యారెట్స్ తులం బంగారం రూ. 55,150గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటే వెండి ధర మాత్రం తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో మంగళవారం కిలో వెండి ధర రూ. 75,000 వద్ద కొనసాగుతోంది. మరి దేశ వ్యాప్తంగా మంగళవారం పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* ఢిల్లీలో 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం రూ. 55,300గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 30,310 వద్ద కొనసాగుతోంది.
* ముంబైలో 22 క్యారెట్స్ – రూ. 55,150, 24 క్యారెట్స్ – రూ. 30,310గా ఉంది.
* పుణెలో 22 క్యారెట్స్ – రూ. 55,150, 24 క్యారెట్స్ రూ. 60,160గా ఉంది.
* గోవాలో 22 క్యారెట్స్ – రూ. 55,150, 24 క్యారెట్స్ రూ. 60,160గా ఉంది.
* హైదారాబాద్‌లో 22 క్యారెట్స్ రూ. 55,150, 24 క్యారెట్స్ – రూ. 60,160వద్ద కొనసాగుతోంది.
* వరంగల్‌లో 22 క్యారెట్స్ – రూ. 55,150, 24 క్యారెట్స్ – రూ. 60,160గా ఉంది.
* నిజామాబాద్‌లో 22 క్యారెట్స్ – రూ. 55,150, 24 క్యారెట్స్ రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్స్ – రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,160గా ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్స్ – రూ. 55,150, 24 క్యారెట్స్ రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.
* తిరుపతలో 22 క్యారెట్స్ – రూ. 55,150, 24 క్యారెట్స్ రూ. 60,160గా ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
* ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 75,000గా ఉంది.
* చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,300వద్ద కొనసాగుతోంది.
* కోల్‌కతాలో కిలో వెండి రూ. 75,000గా ఉంది.
* బెంగళూరులో రూ. 75,000 వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 78,300గా ఉంది.
* వరంగల్‌లో కిలో వెండి ధర రూ. 78,300 వద్ద కొనసాగుతోంది.
* నిజామాబాద్‌లో కిలో వెండి ధర రూ. 78,300గా ఉంది.
* విజయవాడలో కిలో వెండి ధర రూ. 78,300 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,300గా ఉంది.
* తిరుపతిలో కిలో వెండి రూ. 78,300 వద్ద కొనసాగుతోంది.
నోట్: ఈ ధరలు ఆగస్టు 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..




