AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత కొద్ది రోజులుగా డౌన్ అవుతున్నాయి. త్వరలో దసరా, దీపావళి పండగలు రానున్న క్రమంలో ధరలు క్రాష్ అవుతుండటం శుభపరిణామంగా చెప్పవచ్చు. అంతర్జాతీయంగా ధరలు కుప్పకూలడంతో.. దేశీయంగానూ అదే చోటుచేసుకుంది. అక్టోబర్ 9న ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Prices: భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Oct 09, 2026 | 6:34 AM

Share

పండుగలు వస్తున్న వేళ బంగారం కొనాలనుకుంటున్నారా..? అయితే మీకు భారీ ఊరట కలిగింది. బంగారం ధరలు గత కొద్దికాలంగా పడిపోతూ వస్తోండగా.. శుక్రవారం కూడా అదే బాటలో నడిచాయి. అంతర్జాతీయంగా పసిడి ధరలు కుప్పకూలడంతో.. దేశంలోనూ ఆ ప్రభావం కనిపించింది. భారత్‌లోనూ శుక్రవారం గోల్డ్ రేట్లు డౌన్ అయ్యాయి. త్వరలో పండుగల సీజన్ వస్తున్న క్రమంలో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 9వ తేదీన దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

ఇవాల్టీ బంగారం ధరలు ఇవే..

-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,560 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,37,090గా ట్రేడవుతోంది.

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,49,560గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,37,090 వద్ద కొనసాగుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,49,560 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,090గా ఉంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,560 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,090 వద్ద ట్రేడవుతోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,690గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,240 వద్ద ట్రేడవుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

-ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2,34,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2.35 లక్షలుగా ఉంది.

-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,44,900గా ప్రస్తుతం ఉండగా.. నిన్న ఈ ధర రూ.2.45 లక్షలుగా ఉంది.

-చెన్నైలో కేజీ సిల్వర్ రేటు రూ.2,44,900గాఉండగా.. నిన్న ఈ రేటు రూ.2.45 లక్షలుగా ఉంది.

-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,34,900 వద్ద ప్రస్తుతం కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.2.35 లక్షలుగా ఉంది

Follow Us
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
రెస్టారెంట్ స్టైల్‌లో నోరూరించే క్రీమీ మఖానా కాజు కర్రీ.. 
రెస్టారెంట్ స్టైల్‌లో నోరూరించే క్రీమీ మఖానా కాజు కర్రీ..