Gold Silver Price Today: పసిడి పరుగులకు కాస్త బ్రేక్ పెడింది. కొద్ది రోజులుగా పెరుగూతు వస్తున్న బంగారం ధరలు.. ఇవాళ కాస్త తగ్గాయి. తద్వారా బంగారం కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. మంగళవారం నాడు స్వల్పంగా పెరిగిన ధరలు.. బుధవారం నాటికి అంతే స్థాయిలో తగ్గుముఖం పట్టింది. ఇవాళ 10 గ్రాముల పసిడిపై 100 చొప్పున తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 52,100గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,750గా ఉంది. మంగళవారం నాడు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,850 వద్ద ట్రేడ్ అవగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 52,200 పలికింది. నిన్నటికి ఇవాళ్టికి రూ.100 తగ్గడంతో కాస్త ఊరట కలిగినట్లయ్యింది. తాజా రేట్ల మార్పు కారణంగా దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా ఏ నగరంలో ఎంత ధరలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం 22 క్యారెట్ల బంగారం, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా..
చెన్నై – ₹47,920 – ₹52,260
ముంబయి – ₹47,750 – ₹52,100
న్యూఢిల్లీ – ₹47,750 – ₹52,100
కోల్కతా – ₹47,750 – ₹52,100
బెంగళూరు – ₹47,750 – ₹52,100
హైదరాబాద్ – ₹47,750 – ₹52,100
కేరళ – ₹47,750 – ₹52,100
పూణే – ₹47,780 – ₹52,150
బరోడా – ₹47,780 – ₹52,150
అహ్మాదాబాద్ – ₹47,800 – ₹52,200
జైపూర్ – ₹47,900 – ₹52,250
లక్నో – ₹47,900 – ₹52,250
కోయంబత్తూర్ – ₹47,920 – ₹52,260
మదురై – ₹47,920 – ₹52,260
విజయవాడ – ₹47,750 – ₹52,100
పాట్నా – ₹47,780 – ₹52,150
నాగ్‌పూర్ – ₹47,780 – ₹52,150
చంఢీఘడ్ – ₹47,900 – ₹52,250
సూరత్ – ₹47,800 – ₹52,200
భువనేశ్వర్ – ₹47,750 – ₹52,100
మంగుళూరు – ₹47,750 – ₹52,100
విశాఖ పట్నం, వైజాగ్ -₹47,750 -₹52,100
నాసిక్ – ₹47,780 – ₹52,150
మైసూర్ – ₹47,750 – ₹52,100
పెరిగిన వెండి ధర..
ఇదిలాఉంటే.. పసిడి ధరలకు భిన్నంగా సిల్వర్ ధరలు ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ. 500 పెరిగింది. దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర నిన్న రూ. 67,000 ఉండగా.. ఇవాళ రూ. 500 పెరిగి రూ. 67,500 లకు చేరింది. అయితే, తాజాగా పెరిగిన ధరలతో దేశంలో ప్రధాన నరగాల్లో వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దాని ప్రకారం వెండి ధరలు ఏ నగరాల్లో ఎంత ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పెరిగిన వెండి ధర కేజీకి ఎంతంటే..
చెన్నై – ₹67500.00
ముంబయి – ₹61600.00
న్యూఢిల్లీ – ₹61600.00
కోల్కతా – ₹61600.00
బెంగళూరు – ₹67500.00
హైదరాబాద్ – ₹67500.00
కేరళ – ₹67500.00
పూణే – ₹61600.00
బరోడా – ₹61600.00
అహ్మాదాబాద్ – ₹61600.00
జైపూర్ – ₹61600.00
లక్నో – ₹61600.00
కోయంబత్తూర్ – ₹67500.00
మదురై – ₹67500.00
విజయవాడ – ₹67500.00
పాట్నా – ₹61600.00
నాగ్‌పూర్ – ₹61600.00
చంఢీఘడ్ – ₹61600.00
సూరత్ – ₹61600.00
భువనేశ్వర్ – ₹67500.00
మంగుళూరు – ₹67500.00
విశాఖపట్నం – ₹67500.00
నాసిక్ – ₹61600.00
మైసూర్ – ₹67500.00