Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధర, స్వల్పంగా తగ్గిన వెండి… తాజా రేట్లు ఇవే

|

Jun 26, 2022 | 7:13 AM

బంగారం-వెండి ధరలు మార్కెట్లో పాము-నిచ్చెన ఆటలా సాగుతోంది. అయితే శనివారం తగ్గిన బంగారం ధర నేడు మళ్లీ పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 24క్యారెట్ల గోల్డ్‌ ధర

Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధర, స్వల్పంగా తగ్గిన వెండి… తాజా రేట్లు ఇవే
Follow us on

బంగారం-వెండి ధరలు మార్కెట్లో పాము-నిచ్చెన ఆటలా సాగుతోంది. అయితే శనివారం తగ్గిన బంగారం ధర నేడు మళ్లీ పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 24క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 51,870గా నమోదైంది. ఇక వెండి ధర తగ్గింది. మీరు కూడా బంగారం, వెండి కొనాలని ఆలోచిస్తుంటే, ఈ రోజు భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎంత ? ఇక్కడ సమాచారం ఉంది.

భారత్‌లో బంగారం ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. శనివారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 నుండి ఆదివారం నాటికి 47,550కి పెరిగింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర శనివారం రోజున రూ.51,760 ఉండగా, ఆదివారం రూ. 51,870 పలికింది. బంగారం ధర హెచ్చుతగ్గులు, బంగారంపై దిగుమతి సుంకం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి.

ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం నేటి ధర.
చెన్నై- 47,600 రూ. ముంబై – రూ. 47,550, ఢిల్లీ – 47,550, కోల్‌కతా – 47,550, బెంగళూరు – 47,550, హైదరాబాద్ – 47,550, కేరళ – 47,550, పుణె – 47,580, మంగళూరు – 47,550. ఉంది.

ఇవి కూడా చదవండి

 నేటి 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ఉంది:
చెన్నై – రూ. 51,850, ముంబై – రూ. 51,760, ఢిల్లీ – 51,760, కోల్‌కతా – రూ. 51,760, బెంగళూరు – 51,870, హైదరాబాద్ – 51,870, కేరళ – 51,870, పూణె – 50 51, మైసూర్- రూ. 51,870 ఉంది.

నేటి వెండి ధర: ఈరోజు వెండి ధర రూ.200 దిగువకు పడిపోయింది. భారత్‌లో శనివారం 1 కేజీ వెండి ధర రూ.60,000గా ఉంది. ఆదివారం కిలో వెండి ధర రూ 59,800. ఉంది. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర రూ.65,700, మైసూర్ రూ.65,700, మంగళూరు – 65,700, ముంబై – 59,800, చెన్నై – 65,700, ఢిల్లీ – 59,800, హైదరాబాద్ – 65,700, కోల్‌కతా – రూ.59,800. ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి