Telugu News Business Gold and Silver Price Today 10 May 2022 in Delhi Hyderabad Chennai Mumbai and other cities
Gold, Silver Price Today: మగువలకు షాకిస్తున్న బంగారం ధరలు.. స్థిరంగా సిల్వర్ ధర.. తాజా రేట్ల వివరాలు
Gold, Silver Price Today: బంగారం, వెండి ధరలు ప్రతి రోజు మార్పులు జరుగుతుంటాయి. దేశంలో ఉక్రెయిన్-రష్యా దాడుల తర్వాత ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. రెండు..
Gold, Silver Price Today: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో ఉక్రెయిన్-రష్యా దాడుల తర్వాత ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా మే 10వ తేదీని మంగళవారం 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 పెరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే మీకు అందిస్తున్నాము. రోజులో ధరలు పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు. దేశీయంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,000 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,810 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,810
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.51,810 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,810 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,810 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,810 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,810 వద్ద ఉంది.
వెండి ధరలు:
బంగారం ధరలు పెరుగుతుంటే.. వెండి ధర మాత్రం ఈ రోజు స్థిరంగా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.66,500 ఉండగా, ముంబైలో రూ.62,500 వద్ద ఉంది. ఢిల్లీ కిలో వెండి ధర రూ.62,500 ఉండగా, కోల్‌కతాలో రూ.62,500 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.66,500 ఉండగా, హైదరాబాద్‌లో రూ.66,500 ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.66,500 ఉండగా, విజయవాడలో రూ.66,500 ఉంది.