AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: వామ్మో.! బంగారం ధరలు ఇంతలా పెరిగాయేంటి.? తులం ఎంతుందంటే

వామ్మో.! మళ్లీ బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయ్. గోల్డ్ లవర్స్‌కి షాక్ ఇస్తూ.. మూడు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మరి దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

Gold Price Today: వామ్మో.! బంగారం ధరలు ఇంతలా పెరిగాయేంటి.? తులం ఎంతుందంటే
Gold
Ravi Kiran
|

Updated on: Dec 12, 2024 | 7:24 AM

Share

నిత్యం గోల్డ్, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. గ్లోబల్ మార్కెట్ సంకేతాలు, అంతర్జాతీయంగా బంగారం నిల్వలు.. ఇంకా మరిన్ని అంశాలు ఈ గోల్డ్ రేట్స్ మార్పులకు కారణం అవుతుంటాయి. గత రెండు, మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 1860 మేరకు పెరగ్గా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1710 మేరకు పెరిగింది. మరి ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం.

బంగారం ధరలు భారీగా పెరిగాయి. తొలిసారి బంగారం ధర 80వేలను తాకింది. హైదారాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 80వేల 170రూపాయలుగా నమోదైంది. ఇక 22 క్యారెట్ల బంగారం 74వేల 240రూపాయలకు చేరింది. వెండి, బంగారం ధరలు షాకిస్తున్నాయి. గత రెండు రోజులుగా భారీ పెరుగుదల నమోదు అవుతుంది. గ్లోబల్ ట్రెండ్‌తో నగల వ్యాపారులు, స్టాకిస్టుల కొనుగోళ్ల పెరుగుదల కారణంగా దేశ రాజధానిలో బంగారం ధరలు 80వేల రూపాయలకు చేరుకున్నాయి. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.620 పెరిగి మూడు వారాల గరిష్ఠ స్థాయి రూ.80వేల 170కి చేరుకుంది. 22 క్యారెట్ల ఆర్నమెంట్‌ బంగారం ధర 74వేల 240 రూపాయలుగా నడుస్తోంది. వెండి ధర వరుసగా మూడో రోజు కూడా పెరుగుతూ 1450 రూపాయలు పెరిగి కిలో ధర 95వేల 500కి చేరుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..
ఆ బూత్ బంగ్లాలో నిజంగా దెయ్యమా? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు నిజం!
ఆ బూత్ బంగ్లాలో నిజంగా దెయ్యమా? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు నిజం!
నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. యాంకర్ రష్మీ
నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. యాంకర్ రష్మీ
రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస
రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ట్విస్ట్..!
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ట్విస్ట్..!
వదిన కోరిక తీర్చలేదు.. తోడల్లుడు అప్పు ఇవ్వలేదు.. చివరకు
వదిన కోరిక తీర్చలేదు.. తోడల్లుడు అప్పు ఇవ్వలేదు.. చివరకు