Gold Price Today: గుడ్‌న్యూస్.. స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

|

Dec 01, 2024 | 6:36 AM

Gold Price Today: బంగారం, వెండి ధరల్లో ప్రతినిత్యం మారుతుంటాయి. ఒకరోజు పెరిగితే, మరో రోజు తగ్గుతుంటాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు, నేడు అంటే డిసెంబర్ 1న ఆదివారం రోజు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

Gold Price Today: గుడ్‌న్యూస్.. స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Gold Rate
Follow us on

Gold Price Today: బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. గత నాలుదైదు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. నిన్ని పెరిగాయి. తాజాగా డిసెంబర్ 1, అంటే ఆదివారం దేశంలో బంగారం, వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,000లుగా ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,000లుగా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,000లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,000 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,000 ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,650లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,150లుగా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,000 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,000 ఉంది.

ఇక బంగారం బాటలో వెండి పయనిస్తోంది. వెండి ధరలోనూ ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.91,000లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి