Gold, Silver Price Today: బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త.. దిగి వస్తున్న ధరలు..!

|

Jan 30, 2022 | 5:33 AM

Gold, Silver Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసిడి మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు ఎంత పెరిగినా..

Gold, Silver Price Today: బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త.. దిగి వస్తున్న ధరలు..!
Follow us on

Gold, Silver Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసిడి మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం జోరుగా సాగుతూనే ఉంటాయి. ఇక పెళ్లి సీజన్‌ వచ్చిందంటే చాలు జ్యూలరీ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. ఇక బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌. ఆదివారం (జనవరి 30)న దేశంలో బంగారం ధర భారీగా దిగి వచ్చింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (10 గ్రాముల ధర)

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49, 150 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది.

వెండి ధరలు:

► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,100 లుగా ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 61,100లుగా కొనసాగుతోంది.

► తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 65,500లుగా ఉంది.

► కోల్‌కతాలో కిలో వెండి ధర 61,100 లుగా ఉంది.

► కేరళలో కిలో వెండి ధర 63,300 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 65,500గా ఉంది.

► విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 65,500గా ఉంది.

► విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 65,500 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

RBI Restrictions: ఆ బ్యాంకులపై ఆర్బీఐ నిషేధం.. ఖాతాదారులు రూ.1 లక్ష కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా..? జైలుకు వెళ్లాల్సిందే..!