Honda Bike: సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా?.. రూ. 30వేలకే హోండా బండిని ఇంటికి తెచ్చుకోండిలా!

రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహనాల విక్రయ సంస్థగా హోండా కంపెనీ నిలుస్తోంది. హోండా విస్తృత శ్రేణి బైక్‌లు, స్కూటర్‌లను మార్కెట్లోకి దింపుతోంది. అయితే..

Honda Bike: సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా?.. రూ. 30వేలకే హోండా బండిని ఇంటికి తెచ్చుకోండిలా!
Honda Shine 125
Follow us

|

Updated on: Jan 29, 2023 | 11:50 AM

హోండా మోటార్‌సైకిల్, స్కూటర్లు దేశంలో మంచి క్రేజ్ ఉంది. అంతే కాదు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహనాల విక్రయ సంస్థగా హోండా కంపెనీ నిలుస్తోంది. హోండా విస్తృత శ్రేణి బైక్‌లు, స్కూటర్‌లను మార్కెట్లోకి దింపుతోంది. అయితే వీటిలో అత్యధికంగా విక్రయించబడుతున్నవాటిలో హోండా CB షైన్ మోటార్‌సైకిల్. హోండా షైన్ 125 124cc, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను రూపొందింది. ఇది 10.7PS శక్తిని. 11Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది హోండా ACG (ఆల్టర్నేటర్ కరెంట్ జనరేటర్) సైలెంట్ స్టార్టర్ ఎంపికతో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ని పొందుతుంది.

మీరు షోరూమ్ నుంచి ఈ బైక్‌ను కొనుగోలు చేస్తే.. మీరు కనీసం రూ. 90వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, మీరు దీన్ని కేవలం రూ. 30వేలకి కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో తమ పాత హోండా సిబి షైన్ బైక్‌లను విక్రయిస్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీటిలో కొన్ని బైక్‌లు ఎక్కువగా ఉపయోగించనివి కూడా ఉన్నాయి. అయితే, మీ కోసం హోండా CB షైన్ కొన్ని సారూప్య ప్రత్యామ్నాయాలను తీసుకువచ్చాం. దీని ధర రూ. 30 వేలు. వీటిని OLXలో చూశాం. ఈ బైక్‌లన్నీ ఢిల్లీకి చెందినవి. అయితే మన హైదరాబాద్, విశాఖలో కూడా ఉన్నాయి.

1. మొదటి హోండా షైన్ 2015 మోడల్. ఇప్పటి వరకు కేవలం 28వేల కిలోమీటర్లు మాత్రమే నడిచింది. బైక్ కోసం రూ.30వేల డిమాండ్ చేశారు.

2. బైక్ రెండు టైర్లు కొత్తవని హానర్ పేర్కొంది. ఇది లీటరుకు 55కిలోమీటర్ల మైలేజీని పొందుతుంది.

2. రెండవ బైక్ కూడా 2015 మోడల్‌కు చెందినది, ఇది 126,500 కి.మీ మాత్రమే నడిచింది. బైక్ కోసం రూ.30,000 డిమాండ్ చేశారు.

3. మూడవ హోండా షైన్ ఇప్పటి వరకు 45 వేల కి.మీ మాత్రమే నడిచింది. బైక్ ఇంజిన్‌తో ఎలాంటి సమస్య లేదని హానర్ పేర్కొంది. ఇది 55 నుండి 60kmpl మైలేజీని పొందబోతోంది.

4. నాలుగవది 2016కి చెందిన హోండా షైన్ ఇప్పటి వరకు 33 వేల కి.మీ మాత్రమే నడిచింది. బైక్ ఇంజిన్‌తో ఎలాంటి సమస్య లేదని హానర్ పేర్కొంది. ఇది బోరబండలో ఉంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..