AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Offer: శామ్సంగ్ ఇయర్ బడ్స్‪పై బంపర్ ఆఫర్.. ఏకంగా 51శాతం తగ్గింపు.. అస్సలు ఆలస్యం చేయొద్దు..

ప్రముఖ కంపెనీ శామ్సంగ్ కూడా ప్రత్యేకమైన గెలాక్సీ బడ్స్ 2 ని లాంచ్ చేసింది. దీనిపై అమెజాన్ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ లో శామ్సంగ్ గెలాక్సీ బడ్స్2 పై దాదాపు 51 శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది.

Amazon Offer: శామ్సంగ్ ఇయర్ బడ్స్‪పై బంపర్ ఆఫర్.. ఏకంగా 51శాతం తగ్గింపు.. అస్సలు ఆలస్యం చేయొద్దు..
Samsung Galaxy Buds2
Madhu
|

Updated on: Feb 17, 2023 | 6:00 PM

Share

అంతా వైర్ లెస్ అవుతున్న ప్రస్తుత తరుణంలో ఇయర్ బడ్స్ కి మంచి డిమాండ్ ఏర్పడుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్.. చెవిలో ఇయర్ ఫోన్ ఈ రెండూ లేనిదే యువత బయటకు రావడం లేదు. అది కూడా పూర్తి వైర్ లెస్ టెక్నాలజీని ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఇయర్ బడ్స్ కి డిమాండ్ పెరుగుతోంది. దీంతో అన్ని కంపెనీలు ఇయర్ బడ్స్ ని లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ కంపెనీ శామ్సంగ్ కూడా ప్రత్యేకమైన గెలాక్సీ బడ్స్ 2 ని లాంచ్ చేసింది. దీనిపై అమెజాన్ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ లో శామ్సంగ్ గెలాక్సీ బడ్స్2 పై దాదాపు 51 శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఫీచర్లు ఇవి..

శామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2లో యాక్టివ్ నాయిస్ కేన్సలేషన్ టెక్నాలజీతో వస్తోంది. ఇది అదనపు శబ్దాలను పూర్తిగా నిరోధిస్తుంది. మీరు మ్యూజిక్ వినేటప్పుడు, లేదా ఫోన్స్ మాట్లాడేటప్పుడు, వీడియోలు చూసే టప్పుడు అనవసర శబ్ధాలు వినకూడదు అనుకుంటే ఈ శామ్సంగ్ గెలాక్సీ బడ్స్2 బెస్ట్ ఆప్షన్. అలాగే దీనిలో ఆటో స్పిచ్ ఫీచర్ ఉంటుంది. దీని ద్వారా మీరు ఈ బడ్స్ ను ఇతర డివైజ్ లోకి సులభంగా మార్చుకోవచ్చు. ఫలితంగా వివిధ రకాల వస్తువుల నుంచి సులభంగా మ్యూజిక్ ను ఆస్వాదించవచ్చు.

బ్యాటరీ లైఫ్ సూపర్..

శామ్సంగ్ గెలాక్సీ బడ్స్2లో అత్యంత ఆసక్తికర అంశం ఏంటి అంటే దాని బ్యాటరీ లైఫ్. ఇది ఏకంగా 20 గంటలు ఏకధాటిగా పనిచేస్తుంది. చార్జింగ్ గురించి ఆలోచన లేకుండా ఎంచక్కా పాటలు, వీడియోలు చూసుకోవచ్చు. గ్రాఫైట్ కలర్ లో ఉండే ఈ బడ్స్ మీకు మంచి లుక్ ని అందిస్తాయి. మొత్తం మీద అధిక నాణ్యత, బెస్ట్ ఫీచర్లు కావాలని కోరుకునే వారికి ఇదే బెస్ట్ ఆప్షన్.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ఆఫర్ ఇది..

ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ ఈ శామ్సంగ్ గెలాక్సీ బడ్స్2పై అదిరిపోపయే ఆఫర్ ప్రకటించింది. దాదాపు 51 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ. 6,790 కే అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

పాట వింటే పాత లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
పాట వింటే పాత లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?