జులైలో రూ.3,700కోట్లు ఫట్!

అందరూ అనుకున్నట్లే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి కొలువుదీరింది. అయితే, జులై 5న తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నాటి నుంచి స్టాక్‌మార్కెట్లు ఎక్కువ రోజులు నష్టాల్లో నడిచాయి. ఐదు నెలల పాటు వరుసగా కొనుగోళ్లకు మొగ్గు చూపిన విదేశీ మదుపరులు జులైలో అందుకు భిన్నంగా రూ.3,758కోట్లను వెనక్కి తీసేసుకున్నారు. అధిక సంపన్నులపై సర్‌ఛార్జీ పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోబోమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేయడంతో విదేశీ మదుపర్ల అమ్మకాలు మరింత […]

జులైలో రూ.3,700కోట్లు ఫట్!
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 29, 2019 | 3:46 AM

అందరూ అనుకున్నట్లే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి కొలువుదీరింది. అయితే, జులై 5న తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నాటి నుంచి స్టాక్‌మార్కెట్లు ఎక్కువ రోజులు నష్టాల్లో నడిచాయి. ఐదు నెలల పాటు వరుసగా కొనుగోళ్లకు మొగ్గు చూపిన విదేశీ మదుపరులు జులైలో అందుకు భిన్నంగా రూ.3,758కోట్లను వెనక్కి తీసేసుకున్నారు. అధిక సంపన్నులపై సర్‌ఛార్జీ పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోబోమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేయడంతో విదేశీ మదుపర్ల అమ్మకాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. తాజాగా జులై 1-26వ తేదీ మధ్య విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్స్‌(ఎఫ్‌పీఐ)లు నికరంగా రూ.14,382కోట్ల విలువైన ఈక్విటీలను వెనక్కి తీసుకోన్నారు. వీటిలో రూ.10,624కోట్లు డెట్‌ సెగ్మెంట్‌లో పెట్టుబడి కాగా, నికరంగా రూ.3,758కోట్లు మార్కెట్‌ నుంచి వెళ్లిపోయాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu