లాభాల్లో ట్రేడ్ అవుతున్న ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 నిమిషాలకు సెన్సెక్స్ 101 పాయింట్లు నష్టపోయి 37,781 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 11,236 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 346 కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. 242 కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 56 కంపెనీల షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.93గా ట్రేడవుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, […]
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 నిమిషాలకు సెన్సెక్స్ 101 పాయింట్లు నష్టపోయి 37,781 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 11,236 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 346 కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. 242 కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 56 కంపెనీల షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.93గా ట్రేడవుతోంది.
ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. వేదాంత, ఎస్కార్డ్స్, బజాబ్ ఆటో, ఇండియా బుల్స్ హౌసింగ్, ఐషర్ మోటార్స్, హీరో మోటో కార్ప్, జేఎస్‌డబ్ల్యూ, టాటా మోటార్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, జీ, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.