జియోనే నెంబర్ వన్!

రిలయన్స్ జియో టాప్ గేరులో దూసుకెళ్తోంది. సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరంగా  ఏకంగా అగ్రస్థానానికి ఎగబాకింది. వొడాఫోన్ ఐడియా కంపెనీని వెనక్కునెట్టి అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించింది. సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరంగా గతంలో ఎయిర్‌టెల్ అతిపెద్ద టెలికం కంపెనీగా ఉండేది. తర్వాత వొడాఫోన్, ఐడియా విలీనంతో వొడాఫోన్ ఐడియా కంపెనీ టాప్ స్థానాన్ని దక్కించుకుంది. ఎయిర్‌టెల్ రెండో స్థానానికి వచ్చింది. అప్పుడు జియో మూడో స్థానంలో ఉండేది. కానీ జియో స్పీడ్ పెంచింది. ఇటీవలనే ఎయిర్‌టెల్‌ను వెనక్కునెట్టి రెండో […]

జియోనే నెంబర్ వన్!
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 28, 2019 | 3:33 PM

రిలయన్స్ జియో టాప్ గేరులో దూసుకెళ్తోంది. సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరంగా  ఏకంగా అగ్రస్థానానికి ఎగబాకింది. వొడాఫోన్ ఐడియా కంపెనీని వెనక్కునెట్టి అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించింది. సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరంగా గతంలో ఎయిర్‌టెల్ అతిపెద్ద టెలికం కంపెనీగా ఉండేది. తర్వాత వొడాఫోన్, ఐడియా విలీనంతో వొడాఫోన్ ఐడియా కంపెనీ టాప్ స్థానాన్ని దక్కించుకుంది. ఎయిర్‌టెల్ రెండో స్థానానికి వచ్చింది. అప్పుడు జియో మూడో స్థానంలో ఉండేది. కానీ జియో స్పీడ్ పెంచింది. ఇటీవలనే ఎయిర్‌టెల్‌ను వెనక్కునెట్టి రెండో స్థానానికి వచ్చింది. ఇప్పుడు ఏకంగా టాప్ స్థానాన్ని దక్కించుకుంది.

వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం