AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్‌.. ఇక తక్షణమే పాన్‌ కార్డు.. అది కూడా ఫ్రీగా..!

పాన్‌ కార్డు లేని వారందరికీ గుడ్‌న్యూస్‌. ఇప్పటి వరకు పాన్‌ కార్డ్ పొందాలంటే కనీసం పది రోజులైన వేచి చూడాల్సి వచ్చేది. అంతేకాదు.. ట్రాకింగ్ వివరాలు తెలియక కూడా ఎంతో మంది ఇబ్బంది పడేవారు. ఈ సమస్యలన్నింటికి చెక్ పెడుతూ.. ఇక క్షణాల్లో పాన్ కార్డు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం నాడు తక్షణమే పాన్‌ కార్డు (ఇన్‌స్టాంట్‌ పాన్‌) అందే ప్రక్రియను […]

గుడ్‌న్యూస్‌.. ఇక తక్షణమే పాన్‌ కార్డు.. అది కూడా ఫ్రీగా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 28, 2020 | 5:13 PM

Share

పాన్‌ కార్డు లేని వారందరికీ గుడ్‌న్యూస్‌. ఇప్పటి వరకు పాన్‌ కార్డ్ పొందాలంటే కనీసం పది రోజులైన వేచి చూడాల్సి వచ్చేది. అంతేకాదు.. ట్రాకింగ్ వివరాలు తెలియక కూడా ఎంతో మంది ఇబ్బంది పడేవారు. ఈ సమస్యలన్నింటికి చెక్ పెడుతూ.. ఇక క్షణాల్లో పాన్ కార్డు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం నాడు తక్షణమే పాన్‌ కార్డు (ఇన్‌స్టాంట్‌ పాన్‌) అందే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ పాన్‌ కార్డు పొందాలంటే వారకి ఖచ్చితంగా ఆధార్‌ కార్డ్‌ కలిగి ఉండటంతో పాటుగా.. ఆ ఆధార్‌ నంబర్‌ మొబైల్‌ నంబర్‌తో లింక్‌ అయ్యి ఉండాలి. ఇలా ఉన్న వారికి ఎలాంటి పేపర్ అవసరం లేకుండానే క్షణాల్లో పాన్‌ కార్డ్ (ఈ-పాన్) పొందవచ్చు. అంతేకాదు ఈ ఈ-పాన్ కార్డ్ ఈష్యూ చేసేందుకు ఎలాంటి రుసుము కూడా ఉండదని తెలిపారు. అంటే ఈ-పాన్ ఉచితమే అన్నమాట. ఈ సదుపాయంతో డిజిటల్‌ ఇండియాలో మరో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.

కార్మికురాలికి రోడ్డు పక్కన కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా..
కార్మికురాలికి రోడ్డు పక్కన కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా..
బంగారం, వజ్రం కంటే ఖరీదైన లోహం..గ్రాము ధర 200 కిలోల గోల్డ్‌ సమానం
బంగారం, వజ్రం కంటే ఖరీదైన లోహం..గ్రాము ధర 200 కిలోల గోల్డ్‌ సమానం
సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు రిలీఫ్.. ఛార్జీలపై రూల్స్
సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు రిలీఫ్.. ఛార్జీలపై రూల్స్
శ్రీశైలానికి సంక్రాంతి శోభ.. 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలానికి సంక్రాంతి శోభ.. 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
బాస్ రప్ఫాడించారు.. 'మన శంకరవరప్రసాద్ గారు' చూసిన టాలీవుడ్ హీరో
బాస్ రప్ఫాడించారు.. 'మన శంకరవరప్రసాద్ గారు' చూసిన టాలీవుడ్ హీరో
కలియుగ వైకుంఠం.. అక్కడ ఆకలికి చోటు లేదు..
కలియుగ వైకుంఠం.. అక్కడ ఆకలికి చోటు లేదు..
రమ్యకృష్ణ కొడుకును చూశారా.. ? ఇంటర్వ్యూలో ఎంత ఫన్నీగా ఉన్నాడంటే..
రమ్యకృష్ణ కొడుకును చూశారా.. ? ఇంటర్వ్యూలో ఎంత ఫన్నీగా ఉన్నాడంటే..
లక్షల జీతాలు ఇచ్చేది ఇందుకేనేమో..? అధికారి ఒడ్డున కూర్చొని..
లక్షల జీతాలు ఇచ్చేది ఇందుకేనేమో..? అధికారి ఒడ్డున కూర్చొని..
టీమిండియా ఊహించని షాక్.. గాయంతో దూరమైన నలుగురు
టీమిండియా ఊహించని షాక్.. గాయంతో దూరమైన నలుగురు
సంతోషానికి వయసుతో పనిలేదు.. తొలిసారి సముద్రాన్ని చూసిన వృద్ధ జంట
సంతోషానికి వయసుతో పనిలేదు.. తొలిసారి సముద్రాన్ని చూసిన వృద్ధ జంట