AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheapest Prepaid Plans: సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకుంటున్నారా? ఈ చౌక ప్లాన్స్ వాడేయండి!

మీరు రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? రెండో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడం కోసం అవసరం లేకపోయినా రీఛార్జ్ చేస్తున్నారా? అయితే మీరు ఒక పని చేయండి. అత్యంత తక్కువ రేటు ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ఎంచుకోండి. ప్రస్తుతం ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియాల్లో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏమేం ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Cheapest Prepaid Plans: సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకుంటున్నారా? ఈ చౌక ప్లాన్స్ వాడేయండి!
Cheapest Prepaid Plans
Nikhil
|

Updated on: Sep 22, 2025 | 4:07 PM

Share

రెండు సిమ్ లు వాడేవాళ్లు రెండో సిమ్ తో పని లేకపోయినా దాన్ని యాక్టివ్ గా ఉంచేందుకు ఏదో ఒక ప్లాన్ తో రీఛార్జ్ చేయక తప్పదు. అందుకే మార్కెట్లో ఉన్న ప్లాన్స్ లో తక్కువ రేటు ఉన్న ప్లాన్స్ ఎంచుకుంటే సరి. ఈ ప్లాన్స్ మీ మీ  సెకండరీ సిమ్‌ను ఎక్కువ కాలం యాక్టివ్ గా ఉంచడంతోపాటు మీకు ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్, ఎస్ ఎంఎస్, ఇంటర్నెట్ యాక్సెస్‌ను కూడా అందిస్తాయి.

జియో

జియోలో రూ.448 పెట్టి రీఛార్జ్ చేస్తే.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు 1,000 ఎస్ ఎం ఎస్ లు వస్తాయి. ఈ ప్లాన్ లో డేటా ప్యాక్ ఉండదు. సెకండరీ సిమ్‌ యాక్టివ్‌గా ఉంచుకోడానికి ఈ ప్లాన్ పనికొస్తుంది.

జియోలో రూ. 1748 పెట్టి రీఛార్జ్ చేస్తే.. 336 రోజుల వ్యాలిడిటీ వచ్చే మరో ప్లాన్ కూడా ఉంది. ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఇది కూడఅ సెకండరీ సిమ్ కోసం బెస్ట్ ఆప్షన్.

ఎయిర్‌టెల్

ఎయిర్ టెల్ లో రూ. 469 పెట్టి రీఛార్జ్ చేస్తే.. 84 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్, 900 ఎస్ ఎం ఎస్ లు వస్తాయి. సెకండరీ సిమ్ ఎయిర్ టెల్ ఉన్న వాళ్లకు ఇదే చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్. అలాగే రూ.1849 పెట్టి రీఛార్జ్ చేస్తే.. 365 రోజుల వ్యాలిడిటీ వచ్చే మరో ప్లాన్ కూడా ఉంది. ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. డేటా ఉండదు. ఇది కూడా సెకండరీ సిమ్ కు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

వీఐ

ఇక వీఐ విషయానికొస్తే.. ఇందులో రూ.470 ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే.. 84 రోజుల వ్యాలిడిటీ, 900 ఎస్ ఎంఎస్ లు , అన్ లిమిటెడ్ కాలింగ్ వస్తాయి. ఏడాది ప్లాన్ కావాలనుకుంటే రూ. 1189 పెట్టి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో కేవలం 50 జీబీ డేటా మాత్రమే వస్తుంది. 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. సిమ్ యాక్టివ్ గా ఉంచుకోడానకి సరిపోతుంది. అన్ లిమిటెడ్ కాలింగ్ కూడా కావాలి అనుకుంటే రూ.1849 పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..