వేసవిలో ఎండ నుంచి రక్షించుకోవడానికి ఫ్యాన్, కూలర్, ఏసీ వంటి పరికరాలు తప్పనిసరి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పెరుగుతున్న ఎండల కారణంగా ఏసీ, కూలర్లు వంటి పరికరాలు అనివార్యమవుతున్నాయి. ఇలా ఏసీలు, కూలర్లు వాడటం వల్ల కరెంటు బిల్లు పెరుగుతుంది. ఇది నెలవారీ బడ్జెట్‌ను దెబ్బతీస్తుంది. కానీ, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మార్కెట్లో అనేక రకాల పోర్టబుల్ ఎయిర్ కండీషనర్లు అందుబాటులో ఉన్నాయి. అందుబాటు ధరలో కూడా లభ్యమయ్యే ఈ పోర్ట బుల్ఏసీ ప్రధాన లక్షణం తక్కువ విద్యుత్ వినియోగం. ఇప్పుడు మీకు ప్రసిద్ధ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది.
సరసమైన పోర్టబుల్ AC:
ఈ పోర్టబుల్ AC ప్రసిద్ధ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో కేవలం రూ.7,626కే మీ సొంతం చేసుకోవచ్చు.
అందుబాటు ధరలో పోర్టబుల్ ఏసీ ఫీచర్లు:
> ఈ పోర్టబుల్ ఏసీ తక్కువ సమయంలో ఇంటిని చల్లబరుస్తుంది.
> కరెంటు తక్కువ వాడుతుంది కాబట్టి కరెంటు బిల్లు పెరుగుతుందన్న టెన్షన్ ఉండదు .
> దీన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా తీసుకెళ్లవచ్చు.
పోర్టబుల్ AC ఫీచర్లు:
* ఈ మినీ పోర్టబుల్ AC 500 ml వాటర్ ట్యాంక్‌తో వస్తుంది.
* ఈ ట్యాంక్ పూర్తిగా నిండితే దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు చల్లటి గాలిని పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..