Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకి బంపర్ ఆఫర్.. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఈ పథకంలో చేరవచ్చు..!

Post Office Customers: వినియోగదారులకు పోస్టాఫీసు గొప్ప సౌకర్యాన్ని అందిస్తోంది. ఇప్పుడు మీరు పోస్టాఫీసుకు వెళ్లకుండానే నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చేరవచ్చు.

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకి బంపర్ ఆఫర్.. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఈ పథకంలో చేరవచ్చు..!
Post Office
Follow us

|

Updated on: Apr 29, 2022 | 11:26 AM

Post Office Customers: వినియోగదారులకు పోస్టాఫీసు గొప్ప సౌకర్యాన్ని అందిస్తోంది. ఇప్పుడు మీరు పోస్టాఫీసుకు వెళ్లకుండానే నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చేరవచ్చు. ఇప్పుడు ఆన్‌లైన్ నేషనల్ పెన్షన్ స్కీమ్ పోస్ట్‌ల శాఖ ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఇది భారత ప్రభుత్వం స్వచ్ఛంద పెన్షన్ పథకం. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ద్వారా నిర్వహిస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు ఏప్రిల్ 26, 2022 నుంచి ఆన్‌లైన్ మోడ్ ద్వారా NPS సభ్యత్వాన్ని అందించడం ప్రారంభించింది. ఇప్పుడు 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు పోస్ట్ ఆఫీస్ అధికారిక వెబ్‌సైట్ లో నేషనల్ పెన్షన్ సిస్టమ్-ఆన్‌లైన్ సర్వీసెస్ మెనుని సందర్శించడం ద్వారా ఈ పథకంలో చేరవచ్చు.

NPS ఆన్‌లైన్ కింద తాజా రిజిస్ట్రేషన్, ప్రారంభ సహకారం, SIP ఎంపిక వంటి సౌకర్యాలు వినియోగదారులకు కనీస ఛార్జీలతో అందుబాటులో ఉంటాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ తన ఎన్‌పిఎస్ సర్వీస్ ఛార్జ్ అత్యల్పమని పేర్కొంది. రిటైర్మెంట్‌ తర్వాత ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చే పథకం NPS. నిబంధనల ప్రకారం ఎవరైనా 60 ఏళ్లు లేదా రిటైర్మెంట్‌ కంటే ముందు NPS నుంచి డబ్బును విత్‌డ్రా చేయలేరు. కానీ అత్యవసర పరిస్థితుల్లో మీరు ఈ పెన్షన్ ఫండ్ నుంచి డబ్బు పొందగలిగే పరిస్థితులు ఉన్నాయి.

ఎన్‌పిఎస్‌లో ఒక సంవత్సరంలో కనీసం రూ.1,000 జమ చేయాలి. రూ. NPSలో టైర్ 1, టైర్ 2 అనే రెండు రకాల ఖాతాలు ఉంటాయి. టైర్ 1 అనేది పూర్తి రిటైర్మెంట్‌ ఖాతా. దీని నుంచి 60 సంవత్సరాల కంటే ముందు డబ్బును విత్‌డ్రా చేయలేరు. మరోవైపు టైర్ 2 ఖాతా ఇది మీకు విత్‌ డ్రా సౌకర్యాన్ని అందిస్తుంది. ఖాతాను తెరవడానికి మీకు తప్పనిసరిగా మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడి, నెట్ బ్యాంకింగ్ సదుపాయంతో యాక్టివ్ బ్యాంక్ ఖాతా ఉండాలి. ఇంట్లో కూర్చొని NPS ఖాతాలో డిపాజిట్లు చేయవచ్చు.

ఒక వ్యక్తి NPS నుంచి తప్పుకోవాలనుకుంటే కొన్ని షరతులు ఉన్నాయి. PFRDA ప్రకారం.. NPS లాక్-ఇన్ వ్యవధి 5 ​నుంచి 10 సంవత్సరాలు. ఒక సభ్యుడు NPS ఖాతాను మూసివేయాలనుకుంటే ఖాతాను ప్రారంభించిన 5 సంవత్సరాల తర్వాత క్లోజ్‌ చేయవచ్చు. స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు ఈ నియమం వర్తిస్తుంది. మీరు జీతం తీసుకునే వ్యక్తులు అయితే మీరు 10 సంవత్సరాల పాటు ఖాతాను కొనసాగించాలి. ఆ తర్వాత మాత్రమే మీరు ఖాతాను మూసివేయవచ్చు. దీనిని ప్రీ-మెచ్యూర్ ఎగ్జిట్ అంటారు.

మరిన్ని బిజినెస్‌ వార్తలకి ఇక్కడ క్లిక్ చేయండి

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022: ఒకసారి జరిమానా విధించినా.. మళ్లీ నో బాల్‌ విషయంలో అంపైర్‌తో గొడవ..!

Car Mileage: మీ కారు మైలేజీ ఇవ్వడం లేదా.. ఒక్కసారి వీటిని పాటించి చూడండి..!

Electric Scooters: ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లకి మార్కెట్లో మంచి డిమాండ్.. పెరిగిన ఇంధన ధరలకి ప్రత్యామ్నాయం..!

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!