వరల్డ్ టాప్ 10 జాబితాలో “బీఎస్‌ఈ”

బాంబే స్టాక్ ఎక్ఛేంజీకి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రపంచంలోనే టాప్ 10 జాబితాలో బాంబే స్టాక్ ఎక్ఛేంజీకి చోటు కల్పిస్తున్నట్లుగా వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎక్ఛేంజీ ప్రకటించింది. ప్రపంచంలోని స్టాక్ ఎక్ఛేంజీల్లో నమోదైన కంపెనీల మార్కెట్ల విలువలను “వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎక్ఛేంజీ” లెక్కించింది. ఆ తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. బీఎస్‌ఈకి 10 ఎక్స్ఛేంజీల జాబితాలో స్థానం కల్పించింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై కంపెనీల మార్కెట్‌ విలువ 1.7 లక్షల కోట్ల డాలర్లు… 5కోట్ల మంది నమోదిత […]

వరల్డ్ టాప్ 10 జాబితాలో బీఎస్‌ఈ
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 20, 2020 | 9:49 AM

బాంబే స్టాక్ ఎక్ఛేంజీకి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రపంచంలోనే టాప్ 10 జాబితాలో బాంబే స్టాక్ ఎక్ఛేంజీకి చోటు కల్పిస్తున్నట్లుగా వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎక్ఛేంజీ ప్రకటించింది.

ప్రపంచంలోని స్టాక్ ఎక్ఛేంజీల్లో నమోదైన కంపెనీల మార్కెట్ల విలువలను “వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎక్ఛేంజీ” లెక్కించింది. ఆ తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. బీఎస్‌ఈకి 10 ఎక్స్ఛేంజీల జాబితాలో స్థానం కల్పించింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై కంపెనీల మార్కెట్‌ విలువ 1.7 లక్షల కోట్ల డాలర్లు… 5కోట్ల మంది నమోదిత ఇన్వెస్టర్లు BSE ల్లో ఉన్నారు. ఇందులో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో 19.3లక్షల కోట్ల డాలర్ల విలువతో ప్రథమ స్థానంలో ఉంది.