Apps: మీ ఫోన్‌లో ఆ యాప్స్‌ ఉన్నాయా..? అయితే వెంటనే డిలీట్‌ చేయండి.. లేకుంటే అంతే..

చాలా తమ స్మార్ట్‌ ఫోన్‌ ఇష్టమొచ్చిన యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. ఎవరైనా యాప్ గురించి చెప్పగానే వెంటనే ప్లే స్టోర్‌కు వెళ్లి చకచక డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. అయితే ఏది పడితే అది డౌన్‌లోడ్‌ చేసుకుంటే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది...

Apps: మీ ఫోన్‌లో ఆ యాప్స్‌ ఉన్నాయా..? అయితే వెంటనే డిలీట్‌ చేయండి.. లేకుంటే అంతే..
Follow us

|

Updated on: Jun 23, 2022 | 2:14 PM

చాలా తమ స్మార్ట్‌ ఫోన్‌ ఇష్టమొచ్చిన యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. ఎవరైనా యాప్ గురించి చెప్పగానే వెంటనే ప్లే స్టోర్‌కు వెళ్లి చకచక డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. అయితే ఏది పడితే అది డౌన్‌లోడ్‌ చేసుకుంటే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇలాంటి యాప్‌లను గూగుల్ ఎలా అనుమతి ఇస్తుందని అనుకుంటున్నారా.. ప్లే స్టోర్‌లో ప్రమాదకరమైన మాల్‌వేర్‌ యాప్‌లను గుర్తించి ఎప్పటికప్పుడు గూగుల్‌ నిషేధం విధిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరో ఐదు యాప్‌లను తొలగించింది. ఇవి స్పైవేర్‌ యాప్‌లుగా పనిచేస్తూ మొబైల్‌లోని ఇతర యాప్‌ల నుంచి డేటాను దొంగలిస్తాయటా. ఇవి మీ మొబైల్‌లో ఉంటే వెంటనే డిలీట్‌ చేయాలని సూచిస్తున్నారు. మరి ఆ యాప్స్ ఏమిటో చూద్దాం పదండి.. పీఐపీ పిక్‌ కెమెరా ఫొటో ఎడిటర్‌ యాప్‌ ఇమేజ్‌ ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌. ఇందులోని మాల్‌వేర్‌ ఫేస్‌బుక్‌ లాగిన్‌ వివరాలను దొంగలిస్తోంది. దీనిని పది లక్షల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.

వైల్డ్‌ & ఎక్సోటిక్‌ యానిమల్‌ వాల్‌పేపర్ ఈ యాప్‌లో మాస్క్వెరేడింగ్ అనే యాడ్‌వేర్ మొబైల్‌లోని ఇతర యాప్‌ల ఐకాన్‌ను, పేరును మార్చేస్తుందట. ఈ యాప్‌ను దాదాపు 5 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫార్చ్యూన్‌ ఫైండర్‌ యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లోకి ప్రవేశించిన మాల్‌వేర్‌ ఫేస్‌బుక్‌ ఖాతా వివరాలను దొంగలిస్తుంది. దీన్ని కూడా సుమారు 5 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారని సమాచారం. పీఐపీ కెమెరా యాప్‌ను కెమెరాను మరింత మెరుగ్గా వినియోగించుకునేందుకు వాడతారు. ఈ యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించగానే అందులోని మాల్‌వేర్‌ ద్వారా ఫేస్‌బుక్‌ సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లకు చేరవేస్తోందని గూగుల్ గుర్తించింది. మ్యాగ్నిఫిషర్‌ ప్లాష్‌లైట్‌ యాప్‌లో వీడియో, స్టాటిక్‌ బ్యానర్‌ యాడ్స్‌ ఎక్కువగా వస్తాయి. సైబర్‌ నేరగాళ్లు వీటి నుంచి యాడ్‌వేర్‌ను ఫోన్‌లోకి పంపి డేటాను సేకరిస్తున్నారట.

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..