Bank Holidays in May 2023: వచ్చే నెలలో 12 రోజుల పాటు మూత పడనున్న బ్యాంకులు.. ఏయే రోజుల్లో అంటే..

ప్రతి రోజు బ్యాంకుల పని నిమిత్తం వెళ్లే వారు చాలా మందే ఉంటారు. అయితే బ్యాంకులకు నెలలో ఏయే రోజుల్లో మూసి ఉంటాయన్న విషయం ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇవి తెలుసుకోకపోతే సమయం వృథా కావడంతో పాటు కొంత ఆర్థిక నష్టం కూడా సంభవించే అకాశాలు ఉంటాయి. బ్యాంకు..

Bank Holidays in May 2023: వచ్చే నెలలో 12 రోజుల పాటు మూత పడనున్న బ్యాంకులు.. ఏయే రోజుల్లో అంటే..
పైన పేర్కొన్న సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది. ఆయా సెలవులు రాష్ట్రాల వారీగా ఉండనున్నాయని పేర్కొంది.
Follow us

|

Updated on: Apr 18, 2023 | 11:53 AM

ప్రతి రోజు బ్యాంకుల పని నిమిత్తం వెళ్లే వారు చాలా మందే ఉంటారు. అయితే బ్యాంకులకు నెలలో ఏయే రోజుల్లో మూసి ఉంటాయన్న విషయం ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇవి తెలుసుకోకపోతే సమయం వృథా కావడంతో పాటు కొంత ఆర్థిక నష్టం కూడా సంభవించే అకాశాలు ఉంటాయి. బ్యాంకు వినియోగదారులు బ్యాంకులకు ఏయే రోజు సెలవులు ఉంటాయన్న విషయం ముందుస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి నెల, పండుగలు, వారాంతాల్లో కూడా దేశవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు మూసివేయబడతాయి. బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రతినెల విడుదల చేస్తుంటుంది. అయితే విడుదల చేసిన జాబితాలో బ్యాంకుల సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయి. ఇక ఏప్రిల్‌ నెల మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. మే నెల రాబోతోంది. అయితే వచ్చే నెలలో బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవులు రానున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం..

  • మే 1 – మేడే
  • మే 5 – బుద్ద పూర్ణిమ
  • మే 7- ఆదివారం
  • మే 9- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జయంతి
  • మే 13 – రెండో శనివారం
  • మే 14- ఆదివారం
  • మే 16 – రాష్ట్ర దినోత్సవం (సిక్కింలో మాత్రమే)
  • మే 21- ఆదివారం
  • మే 22- మహారాణా ప్రతాప్‌ జయంతి
  • మే 24- కాజీ నజ్రుల్‌ ఇస్లాం జయంతి (త్రిపురాలో)
  • మే 27- నాలుగో శనివారం
  • మే 28- ఆదివారం

నోట్‌: ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఉండవు. ఆయా రాష్ట్రాలను బట్టి సెలవులు ఉంటాయని గమనించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.