Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. సెప్టెంబర్‌ 15 నుంచి ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు.. ఎప్పుడెప్పుడు అంటే..

Five Days Bank Holidays: చాలా మంది బ్యాంకు లావాదేవీలు జరుపుతూనే ఉంటారు. వివిధ కంపెనీలతో పాటు ఇతరులు కూడా బ్యాంకు పనుల కోసం వారివారి బ్రాంచులను..

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. సెప్టెంబర్‌ 15 నుంచి ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు.. ఎప్పుడెప్పుడు అంటే..
Bank Holidays
Follow us

|

Updated on: Sep 14, 2022 | 4:47 PM

Five Days Bank Holidays: చాలా మంది బ్యాంకు లావాదేవీలు జరుపుతూనే ఉంటారు. వివిధ కంపెనీలతో పాటు ఇతరులు కూడా బ్యాంకు పనుల కోసం వారివారి బ్రాంచులను సందర్శిస్తుంటారు. అయితే బ్యాంకు పనులున్న వారు ముందుగా ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పటికే సెప్టెంబర్‌ నెల సంగ రోజులు గడిచిపోయింది. ఇంకో 15 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులకు సంబంధించిన పనులు ఉన్నవారు ఈ విషయాలను తప్పకుండా గమనించాలి. సెప్టెంబర్‌ నెలలో మిగిలిన 15 రోజుల్లో ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రతి నెల బ్యాంకుల సెలవులను ప్రకటిస్తుంటుంది. దీంతో బ్యాంకు పనులున్నవారు సెలవులను గమనించి ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌. ఈ 15 రోజుల్లో కేవలం 9 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. ఈనెలలో మొత్తం13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇందులో 8 రోజులు పూర్తయ్యాయి. ఇంకో 5 రోజులు ఉన్నాయి. మరి ఈ ఐదు రోజులు ఏయే తేదీల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం. సెప్టెంబర్‌ 15 తర్వాత బ్యాంకులకు ఐదు రోజులు సెలవులు:

18 సెప్టెంబర్ – ఆదివారం 21 సెప్టెంబర్ – శ్రీ నారాయణ గురు సమాధి దివస్ 24 సెప్టెంబర్ – నాలుగో శనివారం 25 సెప్టెంబర్ – ఆదివారం 26 సెప్టెంబర్ – నవరాత్రి స్థాపన

వినియోగదారులు ఈ ఐదు రోజుల సెలవులను గమనించి బ్యాంకు పనులపై ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.