Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా 5 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఎప్పుడెప్పుడో తెలుసా!

బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలెర్ట్. ఈ వారం మీకు డబ్బు లావాదేవీలు ఏమైనా ఉన్నట్లయితే.. వెంటనే ముగించుకోండి. ఎందుకంటే..

Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా 5 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఎప్పుడెప్పుడో తెలుసా!
Bank Holidays August 2022
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 08, 2022 | 10:15 AM

బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలెర్ట్. ఈ వారం మీకు డబ్బు లావాదేవీలు ఏమైనా ఉన్నట్లయితే.. వెంటనే ముగించుకోండి. ఎందుకంటే బ్యాంకులు వరుసగా 5 రోజులు మూసి ఉంటాయి. వారాంతపు సెలవులతో పాటు పండుగుల కూడా ఒకేసారి రావడంతో బ్యాంకులకు ఈ వారం వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి. అయితే ఇవి కూడా దేశంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయి. మరి ఆ లిస్టు ఏంటో చూసేద్దాం పదండి.!

ఆగష్టు నెలలో మొత్తంగా 19 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇందులో 5 వారాంతపు సెలవులు ఉండగా.. మిగిలిన 13 పండుగ సెలవులు వచ్చాయి. అయితే ఈ సెలవులు కూడా ప్రాంతాల వారీగా మారుతున్నాయి. అయితే ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ క్లోజ్ కానున్నాయి.

ఇక ఈ వారం వరుసగా 5 రోజులు బ్యాంకుల సెలవులు పరిశీలిస్తే..

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..