Apple iPhone 11 128GB: పండగ సీజన్‌లో ఐఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌లో రూ.30 వేలకే ఐఫోన్‌ 11.. పూర్తి వివరాలు..!

Apple iPhone 11 128GB: పండగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు భారీగా ఆఫర్లు..

Apple iPhone 11 128GB: పండగ సీజన్‌లో ఐఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌లో రూ.30 వేలకే ఐఫోన్‌ 11.. పూర్తి వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 09, 2021 | 8:21 AM

Apple iPhone 11 128GB: పండగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు భారీగా ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందిస్తున్నాయి. ఇక దేశంలోని రెండు అతిపెద్ద ఇ-కామర్స్‌ దిగ్గజాలు ఆమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు పండగ సీజన్‌లో ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు, డీల్‌లను అందిస్తున్నాయి. విక్రయాలలో స్మార్ట్‌ఫోన్‌లు అత్యధికంగా ప్రాచూర్యం పొందిన ఉత్పత్తుల్లో ఒకటిగా చెప్పవచ్చు. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివెల్‌ సేల్‌ సందర్భంగా అమెజాన్‌ కొన్ని ఆపిల్‌ ఐఫోన్‌ మోడళ్లపై ఆకర్షణీయమైన ధరలను అందిస్తోంది.

ఐఫోన్‌ 11 ధర తగ్గింపుతో అందిస్తోంది. ఐఫోన్‌ 11 మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ తక్కువ ధరకే అందిస్తోంది. 64జీబీ, 128జీబీ వేరియంట్ల ధర రూ.39,999, రూ.44.999 ధరకే లభిస్తున్నాయి. ఎక్చ్సేంజ్‌ ఆఫర్‌తో పాటు బ్యాంకు ఆఫర్‌ను కూడా జోడించడం ద్వారా ఈ ధర మరింతగా తగ్గించవచ్చు. అలాగే ఆఫర్‌లో భాగంగా పాత ఫోన్‌ను ఎక్చ్సేంజ్‌ చేస్తే అమెజాన్‌లో దాదాపు రూ.13,650 వరకు లభిస్తాయి. దీంతో ఎక్చ్సేంజ్‌ ఆఫర్‌లో రూ. 128జీబీ వేరింయట్‌ ధర రూ. 31,349 ధరకే లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్‌ ఆఫర్‌తో 64జీబీ వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.26,349కే సొంతం చేసుకోవచ్చు.

ఇంకా అమెజాన్‌ కూడా తక్షణ డిస్కౌంట్‌ అందిస్తోంది. హెచ్‌డీ ఎఫ్‌సీ కార్డుపై రూ.1000 వరకు, 64జీబీ, 128జీబీ వేరియంట్లపై రూ.25,349, రూ.30,349 వరకు పొందవచ్చు. ఆపిల్‌ ఐఫోన్‌ 12 కూడా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో తక్కువ ధరకే లభిస్తోంది. 128జీబీ వేరియంట్‌ ధర రూ.57,999 వద్ద లభిస్తుంది. ఇందులో ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది. 64జీబీ వేరియంట్‌ ధర రూ.52,999 ఉండగా, ఎక్స్చేంజ్‌ ఆఫర్‌లో మీ పాత ఫోన్‌పై రూ.15,600 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Fuel Credit Card: మీరు క్రెడిట్‌ కార్డుతో పెట్రోల్‌, డీజిల్‌ కొంటున్నారా..? జాగ్రత్త.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!

Bank Customers Alert: బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. IMPS ట్రాన్సాక్షన్‌ లిమిట్‌ పెంపు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!