Amazon Launches AmazonBasics Fire TV: అమెజాన్ బేసిక్స్ ఫైర్ టీవీ విడుదల.. అద్భుత ఫీచర్లు ఇవే..!
Amazon Launches Amazon Basics Fire TV: అమెజాన్ ఇటీవలే అమెజాన్ బేసిక్స్ బ్రాండ్ కింద భారత్‌లో కొత్త టీవీని ఆవిష్కరించింది. ఈ టీవీ ప్రారంభ ధర....

Amazon Launches Amazon Basics Fire TV: అమెజాన్ ఇటీవలే అమెజాన్ బేసిక్స్ బ్రాండ్ కింద భారత్‌లో కొత్త టీవీని ఆవిష్కరించింది. ఈ టీవీ ప్రారంభ ధర రూ.29,999గా నిర్ణయించారు. అమెజాన్ కొత్త టీవీ షియోమీ, టీసీఎల్, వియు వంటి బడ్జెట్ బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. డాల్బీ అట్మోస్, అలెక్సా వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అమెజాన్ 4కే టీవీ50, 55 అంగుళాలతో రెండు స్క్రీన్లలో లభిస్తుంది. 50 అంగుళాల అమెజాన్ బేసిక్స్‌పై ఫైర్ టీవీ ధర రూ.29,999 కాగా, 55 అంగుళాల స్క్రీన్ గల టీవీ రూ.34,999గా నిర్ణయించారు. రెండు టీవీ మోడళ్లలో దాదాపు అన్ని ఫీచర్లు ఒకేలా ఉన్నాయి.
అమెజాన్ బేసిక్స్ ఫైర్ టీవీ ఫీచర్లు:
డిస్‌ప్లే – 50 అంగుళాలు స్క్రీన్ టైప్- : ఎల్‌ఈడీ రిజల్యూషన్ స్టాండర్డ్ – ఆల్ట్రా హెచ్‌డీ ఓఎస్- ఆండ్రాయిడ్, స్మార్ట్ టీవీ
అమెజాన్ బేసిక్స్ ఫైర్ టీవీ
డిస్‌ప్లే – 55 ఇంచులు స్క్రీన్ – ఎల్‌ఈడీ రిజల్యూషన్ – స్టాండర్డ్, ఆల్ట్రా హెచ్‌డీ ఓఎస్- ఆడ్రాయిడ్, స్మార్ట్ టీవీ