AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ EPFO అకౌంట్లో ప్రోఫైల్‌ ఫోటోను ఎలా అప్‌డేట్‌ చేయాలి?

EPFO: అందుకు పీఎఫ్‌ ఖాతాదారులు ఈ-నామినేషన్‌ పనిని పూర్తి చేసుకోవడం మంచిదని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. అయితే చాలా మంది ఈ నామినేషన్‌ ఫైలింగ్‌ చేస్తున్నా.. అది పూర్తి కావడం లేదంటే అందుకు కారణాలను గమనించాల్సి ఉంటుంది. ప్రొఫైల్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది..

ఈ EPFO అకౌంట్లో ప్రోఫైల్‌ ఫోటోను ఎలా అప్‌డేట్‌ చేయాలి?
Subhash Goud
|

Updated on: May 23, 2025 | 4:31 PM

Share

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) పీఎఫ్‌ చందాదారుల కోసం అనేక ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే టెక్నాలజీ పెరుగుతుండటంతో అనేక సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని పనులు ఈపీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి చేసే సదుపాయం అందుబాటులోకి వస్తున్నాయి. అయితే పీఎఫ్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలనుకునేవారు ఈ-నామినేషన్‌ నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఈ-నామినేషన్‌ పూర్తి చేయకపోతే డబ్బులు విత్‌డ్రా చేసుకోలేరు. అందుకు పీఎఫ్‌ ఖాతాదారులు ఈ-నామినేషన్‌ పనిని పూర్తి చేసుకోవడం మంచిదని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. అయితే చాలా మంది ఈ నామినేషన్‌ ఫైలింగ్‌ చేస్తున్నా.. అది పూర్తి కావడం లేదంటే అందుకు కారణాలను గమనించాల్సి ఉంటుంది. ప్రొఫైల్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్‌ అప్‌డేట్‌ చేయకపోతే ఈ-నామినేషన్‌ పూర్తి చేయలేమనే విషయాన్ని గుర్తించుకోవాలి.

ప్రొఫైల్‌ ఫోటో అప్‌లోడ్‌ చేయడం ఎలా..?

  1. మీరు ఉందుగా యూఏఎన్‌ (UAN) నెంబర్‌ ఐడీతో ఈపీఎఫ్‌లో అకౌంట్‌ను లాగిన్‌ కావాలి.
  2. ఆ తర్వాత మెనూ సెక్షన్‌లో క్లిక్‌ చేస్తే అక్కడ ప్రొఫైల్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.
  3. ప్రొఫైల్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. మీకు ఎడమ వైపులో ప్రొఫైల్‌ ఫోటో ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడ క్లిక్‌ చేసి ఫోటోను మార్చడం, లేదా అప్‌లోడ్‌ చేయడం చేయాలి.
  4. ప్రొఫైల్‌ ఫోటో మీద క్లిక్‌ చేసి ఈపీఎఫ్‌ఓలో మీ ఫోటో అప్‌లోడ్‌ చేయాలి.
  5. మన రెండు చెవులు కనిపించేలా ఫోటో విజువల్‌ ఉండేలా చూసుకోవాలి. ఫోటో JPEG, JPG, PNG ఫార్మాట్‌లో సేవ్‌ చేయాలి.
  6. ఆ తర్వాత అప్‌లోడ్‌ యువర్‌ ఫోటో మీద క్లిక్‌ చేసి ఓకే అనే ఆప్షన్‌ పై ట్యాప్‌ చేయాలి. దీంతో మీ ఫోటో అప్‌లోడ్‌ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పర్యాటక ప్రాంతాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక..
పర్యాటక ప్రాంతాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక..
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు