తమిళనాట భయం గుప్పిట్లో ప్రజానీకం

తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరద ప్రభావానికి జలాశయాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కేరళ – తమిళనాడు సరిహద్దు జిల్లాలైన కన్యాకుమారి, నీలగిరి, కోయిఅంబత్తూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇప్పటికే రెండు సార్లు నిండిపోయిన భవానిసాగర్ డ్యాం తాజా పరిస్థితుల నేపథ్యంలో లోతట్టు గ్రామాల ప్రజలను భయం గుప్పిట్లోకి నెట్టింది. ప్రస్తుతం కూడా భవానీసాగర్ డ్యాం ప్రమాదకరంగా మారడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు, కర్ణాటక – […]

తమిళనాట భయం గుప్పిట్లో ప్రజానీకం
Follow us

|

Updated on: Sep 22, 2020 | 9:32 AM

తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరద ప్రభావానికి జలాశయాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కేరళ – తమిళనాడు సరిహద్దు జిల్లాలైన కన్యాకుమారి, నీలగిరి, కోయిఅంబత్తూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇప్పటికే రెండు సార్లు నిండిపోయిన భవానిసాగర్ డ్యాం తాజా పరిస్థితుల నేపథ్యంలో లోతట్టు గ్రామాల ప్రజలను భయం గుప్పిట్లోకి నెట్టింది. ప్రస్తుతం కూడా భవానీసాగర్ డ్యాం ప్రమాదకరంగా మారడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు, కర్ణాటక – తమిళనాడు సరిహద్దు జిల్లాలో కావేరీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

కర్ణాటక లోని కేఆర్ ఎస్ డ్యాం నుండి 50 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఇవాళ, రేపు ధర్మపురి, క్రిష్ణగిరి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో వరద ముంపు ప్రమాదమున్న గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. కేరళ, కర్ణాటక నుండి భారీగా వరదనీరు వస్తుండటంతో సరిహద్దు జిల్లాలో ఉన్న జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. వరద ముంపు ఉండటంతో డ్యాంల నుండి ఎప్పటికపుడు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

Latest Articles
సంద్రంతో సయ్యాటలు ఆడుతున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి
సంద్రంతో సయ్యాటలు ఆడుతున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి
ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన సాయి పల్లవి
ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన సాయి పల్లవి
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..