AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వలస కార్మికులకు సోను సూద్ ‘జాబ్ యాప్’

వలస కార్మికుల పాలిట హీరోగా మారిన సోను సూద్… దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. అంతటితో ఆగకుండా వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. వారిని సొంతింటికి పంపించేందుకు అన్ని విధాలుగా ఆదుకున్నారు. ఇప్పడు తాజాగా వలస కార్మికుల సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులకు ఎనలేని సేవ చేసి రియల్ హీరోగా నిలిచిన సోనూసూద్‌ తాజాగా వారికి ఉపాధిని అందించేందుకు ఒక కొత్తయాప్‌ను తీసుకొచ్చారు. […]

వలస కార్మికులకు సోను సూద్ 'జాబ్ యాప్'
Sanjay Kasula
|

Updated on: Jul 23, 2020 | 6:50 AM

Share

వలస కార్మికుల పాలిట హీరోగా మారిన సోను సూద్… దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. అంతటితో ఆగకుండా వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. వారిని సొంతింటికి పంపించేందుకు అన్ని విధాలుగా ఆదుకున్నారు. ఇప్పడు తాజాగా వలస కార్మికుల సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులకు ఎనలేని సేవ చేసి రియల్ హీరోగా నిలిచిన సోనూసూద్‌ తాజాగా వారికి ఉపాధిని అందించేందుకు ఒక కొత్తయాప్‌ను తీసుకొచ్చారు. కరోనా సంక్షోభంతో ఉపాధి లేక అల్లాడుతున్న వలస కార్మికులను ఆదుకునే లక్ష్యంతో ఈ యాప్‌  పనిచేస్తుందని అన్నారు. ‘ప్రవాసీ రోజ్‌గార్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఉచిత ఆన్లైన్‌ ప్లాట్‌ ఫామ్‌ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాల కల్పనలో సహకారం అందించనున్నారు.

గత కొన్ని నెలలుగా దీనిపై కసరత్తు చేసినట్టు సోనూ సూద్‌ వెల్లడించారు. ఉపాధి కోల్పోయి సొంత ప్రదేశాలకు చేరుకున్న కార్మికులకు సాయం అందించేలా వివిధ టాప్‌ సంస్థలు, ఎన్‌జీవోలు, దాతృత్వ సంస్థలు, ప్రభుత్వ కార్యనిర్వాహకులు, స్ట్రాటజీ కన్సల్టెంట్స్, టెక్నాలజీ స్టార్ట్ యాప్స్ తో విస్తృతంగా చర్చించి దీన్ని తీసుకొచ్చినట్టు సూద్ ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు