రాజమండ్రిలో నిలిచిపోయిన పోలింగ్
రాజమండ్రిలో పోలింగ్ నిలిచిపోయింది. వీవీ ప్యాట్స్‌లో సమస్య తలెత్తడంతో.. ఓటర్లు నిలదీశారు. దీంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయి.