AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసోంలో భారీగా పట్టుబడ్డ గంజాయి

గుహవాటి : అసోంలో మరోసారి పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ధలిగాన్ ప్రాంతంలో పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారులో పాలిథీన్ సంచుల్లో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 29 బ్యాగుల్లో తరలిస్తున్న 700కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అగర్తల నుంచి ఈ గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు […]

అసోంలో భారీగా పట్టుబడ్డ గంజాయి
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 15, 2019 | 12:33 PM

Share

గుహవాటి : అసోంలో మరోసారి పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ధలిగాన్ ప్రాంతంలో పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారులో పాలిథీన్ సంచుల్లో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 29 బ్యాగుల్లో తరలిస్తున్న 700కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అగర్తల నుంచి ఈ గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Follow Us
అయ్యో పాపం.. జారుడుబండలో షర్టు ఇరుక్కుని 13 ఏళ్ల బాలుడు మృతి
అయ్యో పాపం.. జారుడుబండలో షర్టు ఇరుక్కుని 13 ఏళ్ల బాలుడు మృతి
వీరి కుటుంబాల్లో నెలంతా సుఖసంతోషాలే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
వీరి కుటుంబాల్లో నెలంతా సుఖసంతోషాలే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
సాక్స్‌లో బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
సాక్స్‌లో బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
జిమ్ జిమ్ తార పాటతో సినిమా ప్రమోషన్స్..
జిమ్ జిమ్ తార పాటతో సినిమా ప్రమోషన్స్..
2వ టీ20 నుంచి అతన్ని పీకేయాల్సిందే.. వైభవ్‌ తొలి మ్యాచ్‌కు రెడీ..
2వ టీ20 నుంచి అతన్ని పీకేయాల్సిందే.. వైభవ్‌ తొలి మ్యాచ్‌కు రెడీ..
దసరా వస్తుందని ఇదేం పనిరా.. ఎవర్రా మీరంతా.. అసలు ఏంచేశారో తెలిస్త
దసరా వస్తుందని ఇదేం పనిరా.. ఎవర్రా మీరంతా.. అసలు ఏంచేశారో తెలిస్త
కింగ్ నాగార్జున ఫోన్‌లో ఒక్క ఫొటో కూడా ఉండదు.. కారణమేంటో తెలుసా?
కింగ్ నాగార్జున ఫోన్‌లో ఒక్క ఫొటో కూడా ఉండదు.. కారణమేంటో తెలుసా?
దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు..తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు..తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
నదిలో నీరు లేక గంగాళాల్లో కూర్చుని వరుణ జపం.. అర్చకుల వినూత్న పూజ
నదిలో నీరు లేక గంగాళాల్లో కూర్చుని వరుణ జపం.. అర్చకుల వినూత్న పూజ
 బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్‌కు.. ఉపయోగపడే కొర్రలతో జావ
 బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్‌కు.. ఉపయోగపడే కొర్రలతో జావ